-
శరత్ మరార్ చేతుల మీదుగా ‘క్షీరసాగర మథనం’ ట్రైలర్
అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన ‘క్షీర సాగర మథనం’ ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు ప్రముఖ నిర్మాత శరత్ మరార్. ఈ చిత్రాన్ని చూశానంటూ దర్శకుడిగా అనిల్ పంగులూరికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందంటున్నారు మరార్. ఆగస్టు 6న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ‘క్షీర సాగర మథనం’ ట్రైలర్ ను శరత్ మరార్ విడుదల చేశారు. Read Also : స్టాండప్ రాహుల్ : “అలా ఇలా…” లిరికల్ వీడియో సాంగ్ మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల […] -
స్టాండప్ రాహుల్ : “అలా ఇలా…” లిరికల్ వీడియో సాంగ్
మార్చిలో ‘పవర్ ప్లే’ పేరుతో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓ థ్రిల్లర్ జానర్ మూవీ చేశాడు. కానీ అదీ జనాలను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా ‘స్టాండప్ రాహుల్’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘కూర్చుంది చాలు’ అనేది దీని ట్యాగ్ లైన్. టైటిల్ తోనే ఇంటరెస్ట్ కలిగించిన ఈ సినిమా నుండి సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై ఆసక్తిని పెంచేసింది. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ […] -
సచిన్ కూతురు… బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా?
క్రీడలకి, వెండి తెరకి భారతదేశంలో చాలా దగ్గరి సంబంధమే ఉంది. చాలా సార్లు ఇండియన్ క్రికెటర్స్ విసిరిన బౌన్సర్లకి మన బాలీవుడ్ బ్యూటీస్ క్లీన్ బౌల్డ్ అయిపోయారు. అనుష్క శర్మ లాంటి వారైతే పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ సాగిస్తున్నారు కూడా! అయితే, బాలీవుడ్ బేబ్స్ కు క్రికెటర్స్ మీద మోజు ఉండటమే కాదు రివర్స్ గేర్ లోనూ అప్పుడప్పుడు అట్రాక్షన్ పని చేస్తుంటుంది! ఆటగాళ్లు కూడా పెద్ద తెరపై కనిపించాలని తాపత్రయపడుతుంటారు. అంతే కాదు… క్రీడకారుల […] -
డైవోర్స్ తరువాత మళ్లీ పెళ్లితో… రొమాన్స్ ‘మళ్లీ మొదలైంది’!
సాధారణంగా కమర్షియల్ సినిమాలన్నీ ప్రేమతో మొదలై పెళ్లితో ‘ద ఎండ్’ అవుతాయి. కానీ, సుమంత్, నైనా గంగూలీ నటించిన ‘మళ్లీ మొదలైంది’ సినిమా విషయంలో… శుభం కార్డు నుంచీ కథ మొదలయ్యేలా కనిపిస్తుంది! ‘లైఫ్ ఆఫ్టర్ డైవోర్స్’ అంటున్నాడు అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్… నిజానికి ‘మళ్లీ మొదలైంది’ సినిమాకు సంబంధించి ఓ వెడ్డింగ్ కార్డ్ ఫోటో అనూహ్యంగా లీకైంది. దాంతో అందరూ సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడని భావించారు. రామ్ గోపాల్ వర్మ అయితే రెండో […] -
అన్నతో పోల్చుకుంటూ… ‘వర్క్ ఇన్ ప్రొగ్రెస్’ అంటోన్న అల్లు శిరీష్!
సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్టార్స్ ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఫాలోయర్స్ తో షేర్ చేస్తూనే ఉంటారు. అల్లు శిరీష్ ఇందుకు మినహాయింపు కాదు. లెటెస్ట్ గా ఆయన తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో రెండు ఆసక్తికర ఫోటోస్ నెటిజన్స్ తో పంచుకున్నాడు! Read Also : నాగశౌర్యను కిస్ చేసిన హీరోయిన్… “లక్ష్య” పోస్టర్ ‘ప్రేమ కాదంట’ సినిమా కోసం డబ్బింగ్ చెబుతున్నాను అంటూ ఓ అప్ డేట్ […] -
నాగశౌర్యను కిస్ చేసిన హీరోయిన్… “లక్ష్య” పోస్టర్
టాలెంటెడ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య”. ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శరత్ మరార్, నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఇన్‌స్టాగ్రామ్ సంచలనం కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ట్విట్టర్ […] -
శతాధిక చిత్రాల విశిష్ట దర్శకుడి… ‘వశిష్ట’ రూపం!
వెంకటేశ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఖుష్బు, శిల్పా శెట్టి, టబు… ఇలా అనేక మంది స్టార్స్ ని తెలుగు తెరకు పరిచయం చేసిన విశిష్ట దర్శకుడు ‘వశిష్ట’గా విచ్చేశాడు! ఎస్… దర్శకేంద్రుడు తన శతాధిక చిత్రాల సుదీర్ఘ ప్రయాణం తరువాత గేరు మార్చి నటుడిగా మన ముందుకొచ్చేశాడు. ‘పెళ్లిసందడి’ సినిమాతో ఆయన తెర మీదకు వస్తోన్న సంగతి మనకు తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ […] -
‘వాస్తవ్’ స్టార్ జీవితంలోని… నమ్మశక్యం కాని ‘వాస్తవలు’!
సంజయ్ దత్ అప్పట్లో ‘వాస్తవ్’ అనే సినిమాలో నటించాడు. సినిమా సంగతి ఎలా ఉన్నా వాస్తవంలో మాత్రం ‘మున్నాభాయ్’ జీవితం ముచ్చెమటలు పట్టించే విస్మయాల సమాహారం! అటువంటి ‘సంజు బాబా సత్యాలు’ ఇప్పుడు కొన్ని పరికిద్దాం… సంజయ్ దత్ 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో అరెస్ట్ అయ్యాడు. మారణాయుధాలు దాచినందుకు జైలు శిక్ష అనుభవించాడు. అయితే, ఆయన ఊచలు లెక్కిస్తున్న సమయంలో పిల్లలిద్దరూ చిన్నవాళ్లు. వారికి తన శిక్ష గురించి తెలియకూడదని భావించిన దత్ కొండ […] -
శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు సెబీ భారీ జరిమానా
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా అలియాస్ రిపు సుడాన్ కుంద్రా, అతని సంస్థ వియాన్ ఇండస్ట్రీస్ అంతర్గత వ్యాపారంలో సరైన నిబంధనలను పాటించనందుకు ‘మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ దోషులుగా తేల్చింది. ఈ కారణంగా దంపతులు రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిలకు రూ.3 లక్షల జరిమానా విధించారు. రాజ్ కుంద్రా, శిల్పా వయాన్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు. అక్టోబర్ 2015లో వియాన్ ఇండస్ట్రీస్ నలుగురు వ్యక్తులకు రూ.5 లక్షల […] -
“వకీల్ సాబ్”కు అదిరిపోయే టీఆర్పీ
మూడేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన కోర్టు డ్రామా “వకీల్ సాబ్”. ఇది జాతీయ అవార్డు గెలుచుకున్న హిందీ చిత్రం “పింక్” రీమేక్. “వకీల్ సాబ్”కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ కళ్యాణ్ తో పాటు ‘వకీల్ సాబ్’ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్లా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక వకీల్ సాబ్ […]
తాజావార్తలు
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!