-
అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ ఆగస్ట్ 19న
అక్షయ్ కుమార్ నటించిన స్పై థ్రిల్లర్ ‘బెల్ బాటమ్’ మూవీ నిజానికి ఈ యేడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది కాస్తా జూలై 27కు వాయిదా పడింది. కానీ అప్పటికీ దేశ వ్యాప్తంగానూ, విదేశాలలోనూ థియేటర్లు పెద్దంతగా తెరుచుకోలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ వాయిదా వేశారు. ఇప్పుడు తమ చిత్రాన్ని ఆగస్ట్ 19న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నామని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా […] -
టీఆర్పీ పెంచేలా… ఆర్పీ పట్నాయక్… బుల్లితెర గెస్ట్ అప్పియరెన్స్!
టీవీ సీరియల్స్ లో సినిమా సెలబ్రిటీలు కనిపించటం కొత్తేం కాదు. పూర్తి స్థాయి పాత్రల్లో సీరియల్స్ చేసే వారు ఎలాగూ ఉంటారు. కానీ, అప్పుడప్పుడూ పెద్ద తెరపై బిజీగా ఉన్న వారు కూడా బుల్లితెరకు అతిథులుగా వచ్చేస్తుంటారు. విచ్చేస్తుంటారు. తెలుగులో ఇలాంటి ప్రయోగాలు తక్కువే కానీ హిందీ సీరియల్స్ లో చాలా మంది ఆర్టిస్టులు, దర్శకులు సక్సెస్ ఫుల్ సీరియల్స్ లో కనిపించి వెళుతుంటారు. ప్రమోషన్స్ కోసమైనా సరే అప్పుడప్పుడు టాప్ స్టార్స్ కూడా సీరియల్స్ లో […] -
షకీలా చనిపోయింది… క్లారిటీ ఇచ్చిన నటి
సీనియర్ నటి షకీలా కన్నుమూసినట్లు పుకార్లు వచ్చాయి. అయితే అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. ఈ రోజు ఉదయం షకీలా తన మరణం గురించి వచ్చిన వార్తలను కొట్టి పారేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. అంతేకాకుండా ఈ పుకారును సృష్టించిన వ్యక్తికి కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపింది. “నేను ఇక లేనని కొన్ని వార్తలు వచ్చినట్టు విన్నాను. నిజానికి అలాంటిదేమీ లేదు. నా ముఖంలో పెద్ద చిరునవ్వుతో నేను నిజంగా చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. […] -
రివ్యూ: ఇష్క్
ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘జాంబిరెడ్డి’తో చక్కని విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. అదే నెల చివరి వారంలో విడుదలైన ‘చెక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. వీరిద్దరూ జంటగా నటించిన సినిమా ‘ఇష్క్’. విశేషం ఏమంటే… ఇదే పేరుతో 2019లో వచ్చిన మలయాళ చిత్రానికి ఇది రీమేక్. కాస్తంత గ్యాప్ తర్వాత మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ ‘ఇష్క్’తో రీ ఎంట్రీ ఇవ్వడంతో సహజంగానే […] -
ఆ పాత మథురమైన చిత్రాలు… సుమథుర జ్ఞాపకాలు… ఇకపై భద్రం!
నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్‌ఏఐ) రెగ్యులర్ గా సినిమాలకు సంబంధించిన వివిధ అంశాల్ని, సామాగ్రిని, విశేషాల్ని భద్రపరుస్తూ ఉంటుంది. వీలైనన్ని సినిమాల ప్రింట్స్ తమ వద్ద ఉండేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. భవిష్యత్తులో సినిమాకు సంబంధించి, సినిమా చరిత్రకు సంబంధించి ఏదైనా అధ్యయనం, పరిశోధన చేస్తే అందుకు ఉపయోగపడేలా రకరకాల మూవీ స్పెషల్స్ ని ఎన్ఎఫ్ఏఐ నిరంతరంగా అన్వేషించి భద్రపరుస్తుంది. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ చిత్రం ‘పీకే’ నెగటివ్ ప్రింట్లను […] -
పాపులర్ మ్యూజిక్ సంస్థకు “సర్కారు వారి పాట” ఆడియో రైట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు వరుస అప్డేట్స్ సంతోషపరుస్తున్నాయి. నిన్న “సర్కారు వారి పాట” ఫస్ట్ నోటీసు ప్రకటించారు. జూలై 31న ఈ ఫస్ట్ నోటీసును రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు అభిమానుల కోసం టీమ్ మరో అప్‌డేట్‌ను ఇచ్చింది. “సర్కారు వారి పాట” ఆడియో రైట్స్ ను పాపులర్ మ్యూజిక్ సంస్థ “సారేగమ సౌత్” కొనుగోలు చేసింది. మహేష్ బాబు ఆడియో రైట్స్ కొత్త ఆడియో కంపెనీకి ఇవ్వడం ఇదే మొదటిసారి. అది కూడా […] -
పరువు తీసిన ‘వాళ్లు’ పాతిక కోట్లు ఇవ్వాలంటోన్న మిసెస్ కుంద్రా!
శిల్పా శెట్టికి కోపం వచ్చింది. రాదా మరి? ఇష్టానుసారం వార్తలు రాస్తే ఎవరికైనా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అందుకే, కొన్ని మీడియా సంస్థలపై శిల్పా ఏకంగా 25 కోట్ల పరువు నష్టం దావా వేసింది! ఇంతకీ, కారణం ఏంటి అంటారా? ఆమె భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారమే! సాధారణంగా ఒక సెలబ్రిటీ కానీ, వారి దగ్గరి వారుగానీ అరెస్ట్ అయితే పెద్ద రచ్చ అవుతూ ఉంటుంది. పైగా శిల్పా శెట్టి లాంటి గ్లామరస్ ఇమేజ్ ఉన్న […] -
వీడియో : సితార పెయింటింగ్ పాఠాలు
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తన సితార తరచూ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. వాస్తవానికి సితారకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెకు సంబంధించి ఏ పిక్ బయటకు వచ్చినా వెంటనే వైరల్ చేస్తుంటారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. సొంత యూట్యూబ్ ద్వారా అభిమానుల సంఖ్యను పెంచుకుంటోంది. తాజాగా అదే యూట్యూబ్ ఛానల్ లో వీక్షకులకు అక్రిలిక్ పెయింటింగ్ పాఠాలు చెప్పుకొచ్చింది. వీడియోలో స్కై పెయింటింగ్ ఎలా వేయాలన్న విషయాన్ని […] -
రివ్యూ: తిమ్మరుసు
గత యేడాది కరోనా కారణంగా థియేటర్లు మూతపడినప్పుడు ఏ హీరో సినిమాలు ఎక్కువగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి? అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సత్యదేవ్. అతను నటించిన ’47 డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, గువ్వ గోరింక’ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. అంతేకాదు… ఈ యేడాది ‘పిట్ట కథలు’ ఆంధాలజీలోనూ సత్యదేవ్ నటించాడు. విశేషం ఏమంటే… కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరచుకోగానే విడుదలైన సినిమా కూడా సత్యదేవ్ దే కావడం! లాయర్ రామచంద్రగా సత్యదేవ్ […] -
హృతిక్, విజయ్, సమంత, కియారా, దుల్కర్ మల్టీ స్టారర్!
హృతిక్ రోషన్, ఆపైన కియారా అద్వాణీ, అటు పైన విజయ్ దేవరకొండ, ఆ మీద సమంత రూత్ ప్రభు, అటు మీద దుల్కర్ సల్మాన్… ఏంటి ఈ లిస్టు అనుకుంటున్నారా? ఇదో ‘మింత్రా మల్టీ స్టారర్’! ప్రస్తుతం ఆన్ లైన్ యుగం నడుస్తోంది. కరోనా లాక్ డౌన్స్ పుణ్యం కొద్దీ రోడ్డు మీదకు వెళ్లే అవకాశాలు మరింత తగ్గిపోయాయి. షాపింగ్ ప్రియులు ఏం చేస్తారు మరి? అంతా అన్ లైన్ లోనే కానిచ్చేస్తున్నారు. అందుకే, ఈ కామర్స్ […]
తాజావార్తలు
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
Nithiin: ఫ్లాప్‌ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్‌బ్యాక్‌కు సిద్ధమైన నితిన్!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!