-
కొత్త సినిమా మొదలెట్టేసిన నయనతార
సౌత్ లో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే నయనతారే! గత యేడాది ఆమె నటించిన తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్’ ఓటీటీలో విడుదల కాగా, తాజాగా ఈ యేడాది ఆగస్ట్ 13న మరో తమిళచిత్రం ‘నేత్రికన్’ సైతం ఓటీటీలోనే విడుదల కాబోతోంది. ఈ మధ్యలో నయన్ నటించిన మలయాళ చిత్రం ‘నిళల్’ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ‘మూకుత్తి అమ్మన్’ తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా డబ్ కాగా, ‘నిళల్’ను ‘నీడ’ పేరుతో డబ్ చేసి ఆహాలో ఇటీవలే స్ట్రీమింగ్ […] -
రేపు థియేటర్లలో రెండు రీమేక్ చిత్రాల ఢీ!
జూలై 30. ఈ యేడాదిలో చాలా కీలకమైన రోజు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరచుకోబోతున్న రోజు. నిజానికి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో థియేటర్లు తెరవమని స్థానిక ప్రభుత్వాలు ఆదేశించినా… థియేటర్ల యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేసింది. చివరకు జూలై 30న వీలైనన్ని థియేటర్లను తెరవాలని ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నూరుశాతం ఆక్యుపెన్సీ ఉన్నా జంట థియేటర్లలో ఒకటి, మల్టీప్లెక్స్ లలో ఒకటి,రెండు మాత్రమే తెరచుకోబోతున్నాయి. ఆంధ్ర […] -
అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో “మల్లేశం” డైరెక్టర్ మూవీ
విమర్శకుల ప్రశంసలు పొందిన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాజ్ రాచకొండకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు ప్రేక్షకులకు “మల్లేశం” వంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన రాజ్ రాచకొండ మలయాళంలో “పాకా – ది రివర్ ఆఫ్ బ్లడ్” పేరుతో మరో ఆసక్తికరమైన సినిమాను రూపొందించారు. నితిన్ లుకోస్ (మల్లేశం మూవీ సౌండ్ డిజైనర్) “పాకా”కు దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్, రాజ్ రాచకొండ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “పాకా” సినిమా కథ విషయానికొస్తే… రెండు వైరుధ్య […] -
భీమ్లా నాయక్ కు భలే కలిసొచ్చింది!
రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్, రానా మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కు సంబంధించిన మేకింగ్ గ్లిమ్స్ విడుదలైన దగ్గర నుండి ఫిల్మ్ నగర్ లో కొత్త చర్చ మొదలైంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి దర్శకుడు సాగర్ కె చంద్ర. అయితే మేకింగ్ వీడియోలో ప్రధానంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడేమిటనే సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ మలయాళ రీమేక్ ను తెలుగు నేటివిటీకి […] -
‘కిరాతక’ సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే…
ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా ఎం. వీరభద్రం ‘కిరాతక’ చిత్రం తెరకెక్కించబోతున్నారు. ఈ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని డాక్టర్ నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. పూర్ణ పోలీస్ ఆఫీసర్ గా నటించే ఈ సినిమాలో దాసరి అరుణ్ కుమార్, దేవ్ గిల్ కీలక పాత్రలు పోషించబోతున్నారు. సురేశ్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ దాదాపు పూర్తి చేసుకున్న ‘కిరాతక’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 నుండి మొదలు […] -
“డియర్ మేఘ” సాంగ్… సిద్ శ్రీరామ్ మరో క్లాసికల్ హిట్
లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా “డియర్ మేఘ”. తాజాగా ఈ చిత్రం నుంచి “బాగుంది ఈ కాలమే” అనే మెలోడియస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ తప్పకుండా మరో క్లాసికల్ హిట్ సాంగ్ అవుతుంది. ఇప్పటికే సిద్ శ్రీరామ్ తన ఖాతాలో ఎన్నో అద్భుతమైన లవ్ సాంగ్స్ ను వేసుకున్నారు. ఇక ఈ సాంగ్ కూడా అందులో చేరిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సాంగ్ కు కృష్ణ […] -
ప్రియాంక జవాల్కర్ మూడు చిత్రాల ముచ్చట!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ సంపాదించుకుంది ప్రియాంక జవాల్కర్. ఆ తర్వాత ఆమెకు ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు వస్తాయని అంతా ఆశించారు. కానీ ఆ స్థాయిలో కాదు కానీ కొన్ని ఛాన్స్ లైతే దక్కాయి. అలా ప్రియాంక అంగీకరించిన రెండు చిత్రాలు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతున్నాయి. ఇందులో మొదటిది ‘తిమ్మరుసు’ కాగా రెండోది ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. సత్యదేవ్ లాయర్ పాత్ర పోషించిన ‘తిమ్మరుసు’లో నాయికగా నటించింది ప్రియాంక […] -
“లూసిఫర్” రీమేక్ టైటిల్ ఫిక్స్ ?
మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పవర్ ఫుల్ కీలకపాత్రలో నటిస్తుండడం విశేషం. త్వరలోనే “ఆచార్య” విడుదల కానుంది. ఆ తరువాత చిరంజీవి ప్రధాన పాత్రలో మలయాళ బ్లాక్ బస్టర్ “లూసిఫర్” రీమేక్ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ ఆగస్టు 13న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. దర్శకుడు మోహన్ రాజా సినిమా షూటింగ్ ను పలు షెడ్యూల్లలో త్వరగా పూర్తి […] -
కృతి సనన్ “మిమి”పై సమంత రివ్యూ
టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని “మిమి” సినిమా రివ్యూ ఇచ్చేసింది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విభిన్నమైన చిత్రంలో పంకజ్ త్రిపాఠి, కృతి సనన్ లతో పాటు సుప్రియ పాథక్, సాయి తంఖంకర్, మనోజ్ పహ్వా, జయ భట్టాచార్య కూడా కీలక పాత్రల్లో కన్పించారు కన్పించారు. జూలై 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా సినిమాను వీక్షించిన సమంత “మిమిలో కృతి సనన్ మీరు చాలా అద్భుతంగా నటించారు. […] -
అందాల “నిధి” ఆమె.. అందుకే ఆ హొయలు… !
తాజావార్తలు
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
-
Japan Centenarians: జపాన్‌లో లక్ష దాటిన 100 ఏళ్ల వృద్ధుల సంఖ్య.. అన్నేళ్ళు ఎలా బతుకుతున్నారు?
-
Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
-
Asian Games 2026: మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది.. అర్ధరాత్రి వరకు హైడ్రామా!
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!