-
భాస్కరభట్ల ‘కాటుక కనులే’ పాట సరికొత్త రికార్డ్!
సహజంగా స్ట్రయిట్ సినిమాల్లోని పాటలకు సూపర్ డూపర్ వ్యూస్ లభిస్తుంటాయి. అలానే డాన్స్ నంబర్స్ కూ సోషల్ మీడియాలో వీక్షకుల ఆదరణ లభిస్తుంటుంది. ఇక స్టార్ హీరోల పాటల సంగతి చెప్పక్కర్లేదు. వారి అభిమానులే ఆ పాటలకు మిలియన్ వ్యూస్ రావడానికి కారణమౌతారు. కానీ ఓ తెలుగు డబ్బింగ్ సినిమా పాట పది కోట్ల మంది వీక్షకులను పొందిందంటే అబ్బురమే. ఆ ఫీట్ ను సాధించిన గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్. Read Also : లేడీ […] -
లేడీ సూపర్ స్టార్ కొత్త బిజినెస్
సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది సెలెబ్రిటీలు వారి ఆదాయాన్ని ఇతర పరిశ్రమలలో పెట్టుబడి పెట్టి రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. కొందరు రియల్ ఎస్టేట్‌లో డబ్బు పెట్టుబడి పెడుతుండగా, కొందరు బిజినెస్‌లో పెడతారు. తాజా సమాచారం ప్రకారం నయనతార ఓ కొత్త బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన పానీయాల బ్రాండ్ “చాయ్ వాలే”లో నయనతార భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఈ సంస్థ ఇటీవల 5 కోట్ల పెట్టుబడిని అందుకుంది. ఇందులో […] -
సమంత పేరు నుండి అక్కినేని ఆవిరైంది!
సమంత రుత్ ప్రభు… అనగానే తెలుగువాళ్ళు కనుబొమ్మలు కాస్తంత ముడి వేస్తారు కానీ తమిళనాడులో హీరోయిన్ సమంత పూర్తి పేరుతోనే పాపులర్. అక్కినేని నాగచైతన్యను పెళ్ళి చేసుకోకముందే సమంత తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గానూ రాణించింది. అయితే తొలి తెలుగు సినిమా ‘ఏమాయ చేశావే’ సందర్భంగా ఏర్పడిన పరిచయం… ప్రణయంగా మారి ఆ తర్వాత చైతు, సమ్ము పరిణయానికి దారితీసింది. అప్పటి నుండీ సమంత సోషల్ మీడియాలో తన పేరు పక్కన […] -
చదువుల తల్లికి అండగా ‘మనం సైతం’
పేదలను ఆదుకోవడంలో అలుపు లేక శ్రమిస్తున్నారు ‘మనం సైతం’ కాదంబరి కిరణ్. సాటివారికి సాయం చేయడంలో యోధుడై పోరాటం సాగిస్తున్నారు. ఈ సాయం కొన్నిసార్లు తన శక్తికి మించినా వెనకడగు వేయక అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా మరెన్నో రెట్ల పేదలకు పరోక్షంగా సాయం అందించిన కాదంబరి కిరణ్ తాజాగా ఓ చదువుల తల్లి ఉన్నత విద్య కోసం అండగా నిలబడ్డారు. Read also : వెండితెరపైకి ప్రజానాయకుడు ‘గుమ్మడి నర్సయ్య’ జీవిత చరిత్ర! తేజస్వి […] -
వెండితెరపైకి ప్రజానాయకుడు ‘గుమ్మడి నర్సయ్య’ జీవిత చరిత్ర!
కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్న నాయకులను చూస్తున్నాం. అలాంటిది ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా నిజాతీయికి నిలువుటద్దంలా రాజకీయ ప్రస్థానం సాగించారు సీపీఐ (ఎంఎల్) నేత గుమ్మడి నర్సయ్య. శాసనసభకు బస్సులో వచ్చే ఏకైక ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితం ఆదర్శనీయంగా మీడియా ప్రశంసించింది. ప్రజా జీవితంలోనే తన జీవితాన్ని చూసుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథతో సినిమా రూపొందుతోంది. పరమేశ్వర్ అనే […] -
గోపాలపురంలో ఎన్టీఆర్… వ్యవసాయ భూమి కొనుగోలు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గోపాలపురం గ్రామంలో దర్శనం ఇచ్చారు. అక్కడ తారక్ ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం శంకర్ పల్లి ఎమ్మార్వో కార్యాలయంకు వెళ్ళినప్పుడు ఆయన కెమెరాల కంటికి చిక్కారు. ఎన్టీఆర్ గోపాలపురం చేరుకున్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో వచ్చి చేరారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, అధికారులు తీసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […] -
“డెవిల్”కు ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ ఖరారు
నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రం “డెవిల్” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో అతను బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ‘బాహుబలి’ తరువాత తెలుగు చిత్రనిర్మాతలు, హీరోలు పాన్-ఇండియన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. “డెవిల్” కూడా అదే బాటలో నడుస్తున్నాడు. 1945లో బ్రిటిష్ ఇండియా, మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన సంఘటనలకు సంబంధించిన భారీ బడ్జెట్ డ్రామా “డెవిల్”. “డెవిల్” మేకర్స్ ప్రముఖ సాంకేతిక నిపుణులు ప్రొడక్షన్ డిజైనర్ రామకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ […] -
దాసరి నారాయణరావు కొడుకులపై కేసు
సినీ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు కొడుకులపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళ్తే… 2012లో దాసరి నారాయణరావు రెండు కోట్ల పది లక్షల అప్పు తీసుకున్నారు. ఆ అప్పును తిరిగి చెల్లించకుండానే 2018 నవంబర్ 13న దాసరి నారాయణ రావు కన్నుమూశారు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తులు ఈ విషయాన్ని దాసరి కొడుకుల వద్ద ప్రస్తావించారు. Read Also : శంకర్, చరణ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ పెద్ద మనుషుల సమక్షంలో ఆయన కుమారులు […] -
శంకర్, చరణ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్
ఇండియాలోనే టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ విషయమై సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సస్పెన్స్ నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించారు. చరణ్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. “వినయ విధేయ రామ” […] -
డిస్నీకి వ్యతిరేకంగా “బ్లాక్ విడో” కేసు
మార్వెల్ యూనివర్స్ లో అన్ని పాత్రలకూ ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. తాజాగా స్కార్లెట్ జోహన్సన్ ప్రధాన పాత్రలో నటించిన “బ్లాక్ విడో” వివాదం ముదురుతోంది. తాజాగా డిస్నీపై స్కార్లెట్ కేసు వేస్తూ కోర్టు మెట్లెక్కడం గమనార్హం. లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో గురువారం ఈ దావా వేయబడింది. స్టూడియో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా థియేటర్లలో మాత్రమే విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ఒప్పందం ఉల్లంఘించబడిందని స్కార్లెట్ తరపు న్యాయవాదులు ఆరోపించారు. స్టూడియో చర్య సినిమా టికెట్ అమ్మకాలను […]
తాజావార్తలు
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
Nithiin: ఫ్లాప్‌ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్‌బ్యాక్‌కు సిద్ధమైన నితిన్!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!