“వకీల్ సాబ్”కు అదిరిపోయే టీఆర్పీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన కోర్టు డ్రామా “వకీల్ సాబ్”. ఇది జాతీయ అవార్డు గెలుచుకున్న హిందీ చిత్రం “పింక్” రీమేక్. “వకీల్ సాబ్”కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ కళ్యాణ్ తో పాటు ‘వకీల్ సాబ్’ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్లా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక వకీల్ సాబ్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను జూలై 18న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం చేసింది. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ నటించిన కోర్ట్ రూమ్ డ్రామా “వకీల్ సాబ్” ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌తో 19.12 టిఆర్‌పి రేటింగ్‌ను సాధించింది.
Read Also : సోడాల శ్రీదేవి వచ్చేసింది.. సూరిబాబు హ్యాపీ !
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
అయితే సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం అల్లు అర్జున్ నటించిన యాక్షన్, రొమాంటిక్ మూవీ “అల వైకుంఠపురము”లో, మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు”ను ఓడించలేకపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అల్లు అర్జున్ “అల వైకుంఠపురము”లో 29.4 టిఆర్పి రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు”, ప్రభాస్, రాజమౌళి చిత్రం “బాహుబలి 2: ది కంక్లూజన్”, శ్రీమంతుడు వరుసగా 23.04, 22.7, 22.54 రేటింగ్‌లతో రెండవ, మూడవ, నాల్గవ స్థానాల్లో ఉన్నారు.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు