“డెవిల్”కు ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రం “డెవిల్” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో అతను బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ‘బాహుబలి’ తరువాత తెలుగు చిత్రనిర్మాతలు, హీరోలు పాన్-ఇండియన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. “డెవిల్” కూడా అదే బాటలో నడుస్తున్నాడు. 1945లో బ్రిటిష్ ఇండియా, మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన సంఘటనలకు సంబంధించిన భారీ బడ్జెట్ డ్రామా “డెవిల్”. “డెవిల్” మేకర్స్ ప్రముఖ సాంకేతిక నిపుణులు ప్రొడక్షన్ డిజైనర్ రామకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ మౌనికలను కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ లో భాగంగా తీసుకొచ్చారు.
Read Also : దాసరి నారాయణరావు కొడుకులపై కేసు
Also Read
ఈ విషయాన్ని నేడు పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. రామకృష్ణ, మోనికా “రంగస్థలం, ఉప్పెన, తలైవి, అంతరిక్షం” వంటి చిత్రాలకు పని చేశారు. ప్రస్తుతం వారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న నటిస్తున్న యాక్షన్ డ్రామా “పుష్ప” కోసం పని చేస్తున్నారు. దేవాన్ష్ నామా “డెవిల్”ను సమర్పిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడలో విడుదల అవుతుంది. మరోపక్క కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ మూవీ “బింబిసార”. ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!