శంకర్, చరణ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలోనే టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ విషయమై సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సస్పెన్స్ నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించారు. చరణ్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. “వినయ విధేయ రామ” తర్వాత రామ్ చరణ్ తో ఆమె నటిస్తున్న రెండో సినిమా ఇది. ఈ ప్రకటన రాకముందు మూవీలో చరణ్ రొమాన్స్ చేయబోయే హీరోయిన్లు వీళ్ళేనంటూ చాలామంది టాప్ హీరోయిన్ల పేర్లు విన్పించాయి.
Read Also : డిస్నీకి వ్యతిరేకంగా “బ్లాక్ విడో” కేసు
Also Read
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
ఆ జాబితాలో కియారా, అలియా భట్, రశ్మిక మండన్న ఉన్నారు. ఇక కియారా విషయానికొస్తే తెలుగులో ఆమె చివరగా “వినయ విధేయ రామ”లో కన్పించింది. “భరత్ అనే నేను”తో కియారా తన కెరీర్‌లో మొదటి విజయాన్ని సాధించింది. తరువాత ఆమె బాలీవుడ్‌లో ఆఫర్లను అందుకుంది. మరోవైపు “ఆర్సీ 15″కు సంబంధించిన పనులను వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటివరకు దర్శకుడు శంకర్ తమన్ ను సంగీత దర్శకుడుగా, జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ గా, సాయి మాధవ్ బుర్రాను డైలాగ్ రైటర్ గా అఫీషియల్ గా నిర్ధారించారు. “ఆర్సి 15” ఆగస్టులో అధికారికంగా ప్రారంభించబడుతుంది.
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!