-
40 ఏళ్ళ ‘రాణికాసుల రంగమ్మ’
(ఆగస్టు 1న ‘రాణికాసుల రంగమ్మ’)చిరంజీవి ‘మెగాస్టార్’ కాకముందు శ్రీదేవితో కలసి రెండు సినిమాల్లో చిందేశారు. అందులో ఒకటి శోభన్ బాబు హీరోగా రూపొందిన ‘మోసగాడు’. అందులో చిరంజీవి విలన్ గా నటించారు. ఆ సినిమాలో శ్రీదేవితో కలసి చిరంజీవి వేసిన చిందు అలరించింది. ఆ తరువాత కూడా చిరంజీవిని కాసింత నెగటివ్ షేడ్స్ లో చిత్రీకరించి, ఆయనకు జోడీగా శ్రీదేవితో రూపొందిన చిత్రం ‘రాణికాసుల రంగమ్మ’. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు నిర్మాతకాగా, ఆయన […] -
“మగధీర”కు 12 ఏళ్ళు
దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “మగధీర” విడుదలై 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించారు. 2009 సంవత్సరంలో విడుదలైన “మగధీర” రామ్ చరణ్ కు భారీ విజయాన్ని అందించింది. ఈ చిత్రం 12 సంవత్సరాల క్రితం ఇదే రోజు విడుదలైంది. ఇది రామ్ చరణ్‌ని స్టార్‌గా నిలబెట్టింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఎస్ఎస్ రాజమౌళి, మెగా పవర్ […] -
విజయ్ ఆంటోనీకి రానా సపోర్ట్
తమిళ హీరో విజయ్ ఆంటోనీ “సలీం, పిచైక్కరన్, యమన్” వంటి విభిన్నమైన చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. విజయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనలో నటుడు మాత్రమే కాకుండా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఉత్తమ సంగీత విభాగంలో పాపులర్ సాంగ్ “నక్కా ముక్కా” అనే పాట కోసం కేన్స్ గోల్డెన్ లయన్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు. ఇప్పుడు ఆయన “విజయ రాఘవన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ రాఘవన్ తో […] -
“సర్కారు వారి పాట” ఫస్ట్ నోటీసు వచ్చేసింది !
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో […] -
‘విక్రాంత్ రోణ’ జాక్విలిన్ మోషన్ పోస్టర్ రిలీజ్
ఈ మధ్య కాలంలో అత్యంత కాస్ట్లియస్ట్ స్పెషల్ సాంగ్ ఏదైనా ఉందంటే అది కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోణ’లో జాక్విలిన్ ఫెర్నాండెజ్ పై చిత్రీకరించిందే. ఈ పాట చిత్రీకరణ కోసం ఆమెను ప్రత్యేక విమానంలో షూటింగ్ స్పాట్ కు తీసుకొచ్చారు. ఆరు రోజుల పాటు పాటతో పాటు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పాటలో హీరో సుదీప్, జాక్విలిన్ తో పాటు 300 డాన్సర్స్ పాల్గొన్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట కోసం నిర్మాత […] -
‘బలమెవ్వడు’ కోసం మణిశర్మ స్వరాలకు కీరవాణి గాత్రం!
టాలీవుడ్ లో ఎం. ఎం. కీరవాణి, మణిశర్మ ఇద్దరూ దిగ్గజ సంగీత దర్శకులు. వీళ్లు కలిసి ఓ పాటకు పనిచేస్తే ఆ పాట ఎంతో ప్రత్యేకమైనదై ఉండాలి. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఎన్టీఆర్ సినిమా ‘సుబ్బు’లో కీరవాణి పాట పాడారు. ఆ పాట తర్వాత 20 ఏళ్లకు ‘బలమెవ్వడు’ చిత్రంలో మణిశర్మ స్వరకల్పనలో కీరవాణి పాట పాడటం విశేషం. ‘బలమెవ్వడు కరి బ్రోవను…’ అని సాగే పాటను కీరవాణి అద్భుతంగా ఆలపించారు. ‘బలమెవ్వడు’ సినిమా క్లైమాక్స్ ఫైట్ […] -
స్నేహితుడి మరణంతో విషాదంలో విన్ డీజిల్!
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టార్ విన్ డీజిల్ మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన ‘ఎఫ్ 9’ మూవీ అమెరికాలోనూ, బయట కూడా భారీగా వసూళ్లు సాధించింది. అయితే, తన తాజా సీక్వెల్ సక్సెస్ తో ఆనందంలో ఉన్న విన్ డీజిల్ కి హఠాత్ విషాదం ఎదురైంది. ఆయన ప్రాణ మిత్రుడు డొమినికన్ లెజెండ్రీ మ్యుజీషియన్ జానీ వెంచ్యూరా గుండెపోటుతో గురువారం నాడు చనిపోయాడు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. సంగీత ప్రపంచంలో జానీకి ప్రత్యేక […] -
“ఎస్ఆర్ కళ్యాణమండపం” సెన్సార్ పూర్తి
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా రూపొందుతున్న తెలుగు చిత్రం “ఎస్ఆర్ కళ్యాణమండపం”. ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రం సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ డ్రామాలో ప్రముఖ నటుడు సాయి కుమార్ కూడా ప్రముఖ పాత్రలో నటించారు. Read Also : కరెన్సీ విషయంలో కరీనానే కరెక్ట్ అంటోన్న పూజ! […] -
కరెన్సీ విషయంలో కరీనానే కరెక్ట్ అంటోన్న పూజ!
ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఆ పురుషాధిక్యానికి చాలా రోజులు ఎదురు చెప్పలేదు ఆడవాళ్లు. కానీ, ఇప్పుడు స్లోగా సీన్ మారిపోతోంది. మేము తక్కువేం కాదంటున్నారు టాప్ బ్యూటీస్. అందుకే, ఆ మధ్య కరీనా కపూర్ ఖాన్ ఓ సినిమాకి ఏకంగా 12 కోట్లు డిమాండ్ చేసింది. ఆ రేటు విని నిర్మాత ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఆమె స్థానంలో మరొకర్ని మెయిన్ లీడ్ ఎంచుకుంటారని ముంబై టాక్… […] -
జవల్కర్ సొగసుల జాతర…
తెలుగు తెరపై దేనికైనా కొరత ఉంటుంది అంటే… అది తెలుగు అమ్మాయిల దర్శనాలకే! కారణాలు ఏమైనా టాలీవుడ్ లో లోకల్ బ్యూటీస్ తక్కువే. ఉన్న వారిలో రేసులో నిలవగలిగేది ఇంకా తక్కువ. అలా అతి తక్కువ అంధ్రా అందగత్తెల్లో అనంతపూర్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ కూడా ఒకరు! ఖచ్చితంగా మాట్లాడుకుంటే ఈ మరాఠీ ముల్గీ తెలుగమ్మాయి కాకపోయినా పుట్టి, పెరిగింది మొత్తం ఏపీలోనే! అయితే, ఆ మధ్య ‘టాక్సీవాలా’ చిత్రంలో కనిపించిన టాలెంటెడ్ బేబ్ మళ్లీ చాన్నాళ్లు […]
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?