Ustaad Bhagat Singh OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‘. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది మార్చి 19న భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కావండతో సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో అసలు పెట్టుకున్నారు. కానీ వారిని బాగా నిరాశపరిచింది ఉస్తాద్. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు కొంత ఆకర్షణగా నిలిచాయి. కానీ అవేవి సినిమాని నిలబెట్టలేక పోయాయి. యాంటీ ఫాన్స్ నుండి భారీగా ట్రోలింగ్ గురైంది ఉస్తాద్.
Also Read : Middle East Crisis : మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్.. పాన్ ఇండియా సినిమాలపై తీవ్ర ప్రభావం
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
కాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం నేటి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలై నెల రోజులు కాకుండానే ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను పలకరించడం విశేషం. కేవలం తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషలైన తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. థియేటర్లో మిస్ అయిన వారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఉస్తాద్’ గర్జనను ఆస్వాదించవచ్చు. మరి థియేటర్ లో ప్లాప్ అయిన ఉస్తాద్ ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటాడో ఎలాంటి వ్యూస్ రాబడతాడో చూడాలి. మరోవైపు యాంటీ ఫ్యాన్స్ నుండి మరోసారి ట్రోలింగ్ కూడా తప్పెలా లేదు.
తాజావార్తలు
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?