చిక్కుల్లో సూపర్ స్టార్ అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు అభిమానం కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఇంతకుముందు అభిమానం పేరుతో ఫ్యాన్స్ కొట్టుకున్నారు, చంపుకున్నారు. ఆ పరిస్థితి మారడానికి, ఒక హీరో అభిమానులు మరో హీరోను కూడా ప్రశంసించడానికి, వారి అభిమానులతో స్నేహభావంతో మెలగడానికి చాల సమయం పట్టింది. ఇప్పటికి సోషల్ మీడియాలో చాలాసార్లు అగ్లీ ఫైట్స్ జరగడం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు సమయం మారింది. అలాగే టెక్నాలజీ కూడా మారింది కదా. మరి అభిమానం కూడా యూటర్న్ తీసుకోవాలి కదా. తీసుకుంది కూడా… ఇటీవల కాలంలో స్టార్స్ ఫ్యాన్స్ అభిమానం పేరుతో మూగజీవాలను బలిస్తూ చిక్కుల్లో పడుతున్నారు.
Read Also : ఉత్తమ నటుడిగా మహేష్ బాబు
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు “అన్నాత్తే” మూవీ ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంగా మేకను బలిచ్చి, రజనీ పోస్టర్‌కు రక్తంతో అభిషేకం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానుల సైకో ప్రవర్తనకు అన్ని వర్గాల నుండి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రజనీ అధికారిక అభిమానుల సంఘం కొంతమంది అభిమానుల ఆందోళనకర చర్యను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజాగా మేకను బలిచ్చిన అభిమానులు తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డారు. జంతువుల సంరక్షణ సంస్థ పెటా ఇండియా తమిళనాడులో ఈ చర్యకు పాల్పడ్డ రజనీ అభిమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పెటా ప్రకారం జంతువును చంపడం, జంతువుల పట్ల హింస నిరోధక (స్లాటర్ హౌస్ 2001) చట్టం నియమాలను ఉల్లంఘిస్తుంది. అలాంటి చర్య ఐపీసీ సెక్షన్ 429 ప్రకారం శిక్షార్హమైనది. ఇటీవల కన్నడ సూపర్ స్టార్ సుదీప్ అభిమానులు కూడా ఇలాగే ఏకంగా గేదెను బలిచ్చి, అరెస్ట్ కావాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
-
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
-
Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!