-
పోస్టాఫీసు లో భారీగా గాంజా పట్టివేత
మత్తు పదార్థాలు పట్టివేత అనే వార్తను మనం తరచుగా వింటూ ఉంటాము. వాహనాల్లోనో, లేదంటే ఇతర ప్రాంతాల్లోనో అధికారులు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకుంటారు. అయితే తాజాగా జైపూర్ అంతర్జాతీయ పోస్టాఫీసు లో గాంజా దొరకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమెరికా నుండి జైపూర్ వచ్చిన పార్శిల్ లో 1.5 కోట్ల విలువ చేసే 9 కేజీల గాంజాను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బ్రాండెడ్ బట్టల పార్శిల్ లో […] -
క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానికి ప్రభాస్ సర్ప్రైజ్
టాలీవుడ్‌లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల ఉదార స్వభావం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సినిమాల్లోకి కేవలం హీరోయిజం చూపించడం మాత్రమే కాకుండా నిజ జీవితంలోనూ సామాజిక సేవకు ముందుకు వస్తారు. తాజాగా ప్రభాస్ క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ అభిమాని పెదవుల్లో చిరునవ్వులు పూయించారు. Read Also : తండ్రి కాళ్ళకు దండం పెట్టి కన్నీళ్ళు పెట్టిన నాగార్జున! ప్రభాస్ చాలా మంచి పనులు చేస్తాడు. కానీ […] -
మళ్ళీ యాక్షన్ లోకి దిగిన బన్నీ, త్రివిక్రమ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్ళీ యాక్షన్ లోకి దిగారు. అయితే సినిమా కోసం కాదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్‌లది హ్యాట్రిక్ కాంబో. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు పండగే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ ద్వయం మరోసారి వార్తల్లో నిలిచింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో మరో ఫిల్మ్ రావట్లేదు కానీ యాడ్ ఫిల్మ్ మాత్రం వస్తోంది. అల్లు […] -
బాలాపూర్ గణేష్ లడ్డు వేలం
-
లైవ్ : బైబై గణేశా… గణేష్ నిమజ్జనం
-
బిగ్ బాస్ 5 : మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్
బిగ్ బాస్ 5 క్రమంగా ఆసక్తికరంగా మారుతోంది. ఇంతకుముందు సీజన్ల కన్నా ఈసారి కంటెస్టెంట్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేశారు. బిగ్ బాస్ వేదికగా ఓటిటి ప్లాట్ పామ్ డిస్నీ+ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ అని ప్రకటించారు. పనిలో పనిగా చరణ్ ‘మాస్ట్రో’ సినిమా ప్రమోషన్స్ కూడా చేశారు. ఆ తరువాత గత వారం రోజుల్లో హౌజ్ […] -
బన్నీ వర్సెస్ చెర్రీ!
పాపులర్ స్టార్ హీరోలకు ఒక్కోసారి ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. అయితే వాటిని వారు స్పోర్టివ్ గా తీసుకుంటారు. బట్.. ఫ్యాన్స్ మాత్రం తలకెక్కించుకుని, కిందామీద పడుతుంటారు. గతంలో మల్టీనేషన్ కు చెందిన రెండు బేవరేజ్ కంపెనీలు తమ కూల్ డ్రింక్స్ ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎదుటెదుట నిలబెట్టాయి. చిరంజీవి ఒక కంపెనీని ప్రమోట్ చేయగా, అదే సమయంలో పవన్ కళ్యాణ్ మరో కంపెనీకి ప్రచారం చేశాడు. ఆ యాడ్ స్క్రిప్ట్ […] -
తండ్రి కాళ్ళకు దండం పెట్టి కన్నీళ్ళు పెట్టిన నాగార్జున!
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చాలా ప్రాక్టికల్ మనిషి. పిల్లలను సైతం అలానే పెంచారు. దాంతో సంప్రదాయ బద్ధంగా తండ్రి కాళ్ళకు నమస్కారం పెట్టడం వంటివి వారికి అలవడలేదు. బిగ్ బాస్ సీజన్ 5 షోలో నాగార్జున ఇదే విషయాన్ని తెలియచేశారు. శనివారం షోకు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ – నాగ్ మధ్య ఆసక్తికరమైన అంశాలు చర్చకు వచ్చాయి. ‘ట్రిపుల్ ఆర్’ ఎలా వస్తోందని నాగ్ అడిగినప్పుడు […] -
బిగ్ బాస్ షో లో చెర్రీ స్వామి కార్యం… స్వకార్యం!
బిగ్ బాస్ సీజన్ – 5 లో సెప్టెంబర్ 18వ తేదీ హౌస్ మేట్స్ కు ఓ స్పెషల్ డే! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… శనివారం నాగార్జునతో కలిసి డయాస్ ను షేర్ చేసుకున్నాడు. అయితే చెర్రీ బిగ్ బాస్ షో లో పాల్గొనడానికి ఓ స్పెషల్ రీజన్ ఉంది. అతను తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు తీసుకున్నాడు. దానికి సంబంధించిన ప్రోమోను నాగార్జున బిగ్ […] -
బిగ్ బాస్ 5 : ఈ వీక్ ఎలిమినేషన్… డేంజర్ జోన్ లో ఆ ఇద్దరూ ?
వీకెండ్ వచ్చేసింది. బిగ్ బాస్ రెండవ వారం ఎలిమినేషన్ విషయం ఆసక్తికరంగా మారింది. మొదటి వారం కాస్త సైలెంట్ గా ఉన్న బిగ్ బాస్ రెండవ వారం మాత్రం హౌజ్ మేట్స్ ను టాస్క్ పేరుతో ఉరుకులు, పరుగులు పెట్టించారు. వీక్ మొత్తం టాస్కులతోనే గడిచింది. ఇంటి సభ్యుల మధ్య గొడవలు, ప్రేమలు చూపించారు. మొత్తానికి శనివారం వచ్చేసింది. మొదటి వారం సరయు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. రెండవ వారం నామినేషన్ లో ఉమ, నటరాజ్, […]
తాజావార్తలు
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..
-
Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
-
Hyderabad: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫ్యాన్స్‌కు పండగే..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?