“ఆర్ఆర్ఆర్”తో జక్కన్న క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. పైగా బాలీవుడ్ ప్రేక్షకులంతా సౌత్ మాయలో పడిపోయారు. “పుష్ప” నుంచి మొదలైన సౌత్ మేనియా బాలీవుడ్ లో ఇంకా ఏమాత్రం తగ్గనేలేదు. “పుష్ప” తరువాత ఒకటో రెండో సినిమాలు విడుదలైనా… ఒక్క “గంగూబాయి కతియవాడి” తప్ప మిగతావి పెద్దగా సందడి చేయలేకపోయాయి. ఆ తరువాతే మొదలైంది అసలు కథ… “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్లు, మూవీ రిలీజ్ కావడం, బ్లాక్ బస్టర్ హిట్ కావడం, భారీ కలెక్షన్లు […]
“ఆర్ఆర్ఆర్” దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం ఇంకా తగ్గనేలేదు. ఒక్క దేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. టాక్ తో పని లేకుండా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టడమే పనిగా “ఆర్ఆర్ఆర్” దూసుకెళ్తోంది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మరో 30 దేశాల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ వెల్లడించారు. Read Also : KGF Chapter 2 Twitter Review : టాక్ ఏంటంటే ? […]
యాక్షన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న KGF Chapter 2 మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ రోజు థియేటర్లలో KGF Chapter 2 జాతర మొదలైపోయింది. అయితే ఇప్పటికే ప్రీమియర్ లను వీక్షించిన కొంతమంది అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF Chapter 2 మూవీలో యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీని […]
యంగ్ హీరో సత్యదేవ్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. తెలుగుతో పాటు హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘రామ్ సేతు’ మూవీలోనూ సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే గతంలో సత్యదేవ్, గోపీ గణేశ్ కాంబినేషన్ లో ‘బ్లఫ్ మాస్టర్’ మూవీ వచ్చింది. మళ్ళీ ఇంతకాలం తర్వాత వారి కాంబో రిపీట్ అవుతోంది. సత్యదేవ్, గోపీ గణేశ్ తో సి. కళ్యాణ్ ‘గాడ్సే’ పేరుతో సినిమా తీస్తున్నారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ […]
Gentleman 2ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ కింగ్ అర్జున్, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించిన “జెంటిల్మెన్” మూవీ అప్పట్లో ఓ సంచలనం. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు విశేషమైన ఆదరణ దక్కడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద సైతం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది ఈ మూవీ. 1993లో విడుదలైన ఈ మూవీని నిర్మాత కుంజుమోన్ నిర్మించగా, శంకర్ దర్శకత్వం వహించారు. ఈ ఎవర్ గ్రీన్ మూవీకి సీక్వెల్ ను తెరకెక్కించడానికి […]
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన మ్యాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందు “ఆర్ఆర్ఆర్”పై కొమరం భీమ్ ఫ్యామిలీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కొమరం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ ట్రైలర్ లో ముస్లిం టోపీ ధరించడంపై వాళ్ళు మండిపడ్డారు. మరోవైపు అల్లూరి వారసులు కూడా ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను నాశనం చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు. అంతేనా […]
కోవిద్ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అప్పటి నుంచి ఆయన గోల్డెన్ హార్ట్ ను చూసి రియల్ హీరో అని పిలవడం మొదలు పెట్టారు జనాలు. ఇక అదే సమయంలో సోషల్ మీడియా వేదికగానూ ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు సోనూసూద్. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదని, లేదా సర్జరీలు వంటి వాటికి వారి ఆర్ధిక పరిస్థితి బాలేదని ఆయన దృష్టిని వచ్చినా… వెంటనే స్పందించి, వాళ్లకు చికిత్స అందేలా చేస్తున్నారు. అలాగే తాజాగా […]
“కేజీఎఫ్ : చాప్టర్ 2″తో రాకీ భాయ్ మరోసారి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. యష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 14న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా బుకింగ్స్ కూడా ఇప్పటికే మొదలైపోయాయి. అయితే సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, “కేజీఎఫ్ : చాప్టర్ 2” సినిమా నుంచి కొత్త పాటను విడుదల […]
టాలీవుడ్ బ్యూటీ సమంత ఇంటర్నేషనల్ సింగర్ రిహన్నాను అభినందించారు. తల్లి కాబోతున్న రిహన్నా వోగ్ కోసం చేసిన తాజా ఫోటోషూట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన ఓ ఫోటోను సామ్ తన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ “లెజెండరీ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలలో రిహన్నా బ్రౌన్ కలర్ జాకెట్, స్కర్ట్ ధరించి కన్పిస్తోంది. త్వరలోనే తమ మొదటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్న సెలెబ్రిటీ కపుల్ రిహన్నాకు, ఆమె బాయ్‌ఫ్రెండ్, రాపర్ […]
బీటౌన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ బిగ్ మూవీ “బ్రహ్మాస్త్ర పార్ట్-1 : శివ”. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రియల్ లైఫ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించగా, ఈ చిత్రం సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ప్రస్తుతం బీటౌన్ మొత్తం రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి గురించే చర్చ నడుస్తోంది. ఏప్రిల్ 14న ఈ స్టార్ జంట పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో […]