అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’ తన ప్రసార సామ్రాజ్యాన్నే కాదు… వివిధ భాషల్లోకీ విస్తరించడం మొదలు పెట్టింది. తెలుగు సినిమాలు, వెబ్ సీరిస్ లు, ఓటీటీ చిత్రాలతో పాటు డబ్బింగ్ మూవీస్ నూ ‘ఆహా’ ఓటీటీ తెలుగువారి ముంగిట్లోకి తీసుకొస్తోంది. అయితే తమ కార్యక్రమాలను తమిళంలోకీ విస్తరింప చేయాలని గత కొంతకాలంగా అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈ యేడాది ఫిబ్రవరిలో లోగో లాంచ్ కార్యక్రమాన్ని చెన్నయ్ లో జరిపారు. ఇక ఈ రోజు తమిళ […]
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘KGF 2’ ఫీవర్ పట్టుకుంది. ముఖ్యంగా దక్షిణాదిలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మేనియా కొనసాగుతోంది. ఇక రాఖీ భాయ్ గా థియేటర్లలో అలరిస్తున్న యష్ సొంత గడ్డ కర్నాటకలో పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీని వీక్షించడానికి రాకింగ్ స్టార్ యష్ అభిమానులు థియేటర్‌లకు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అయితే యష్ ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడానికి పోలీసులు […]
గోవా బ్యూటీ ఇలియానా తాజాగా మరోసారి బాడీ షేమింగ్, బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్‌తో బాధపడటం గురించి నోరు విప్పింది. గత ఏడాది కూడా ఇలియానా బాడీ షేమింగ్ తో బాధపడినట్టు వెల్లడించింది. బాడీ షేమింగ్ కారణంగా ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చింది ఇల్లీ బేబీ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు వచ్చినట్టు అంగీకరించింది. కానీ దానికి కారణం […]
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ల వివాహ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 13న రణబీర్ – అలియాల మెహందీ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఇద్దరు స్టార్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, రిద్ధిమా కపూర్ సాహ్ని, నీతూ కపూర్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్, పూజా భట్, మహేష్ భట్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఏప్రిల్ […]
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు “దసరా” షూటింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాకి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. “దసరా”లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. “దసరా” సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల కాగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అందులో నాని బాడీ ట్రాన్స్ఫార్మేషన్ అందరినీ షాక్ కు గురి చేసింది. ‘దసరా’కు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ […]
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ KGF Chapter 2 సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈరోజు బిగ్ స్క్రీన్‌పైకి వచ్చింది. యష్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలై, మంచి స్పందనను రాబట్టుకుంటోంది. రాఖీ భాయ్ ప్రపంచంలోని వయోలెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ […]
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తాజాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో కన్పించారు. నరసింహ స్వామి సన్నిధిలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న మెహర్ రమేష్ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్నట్టు వెల్లడించారు. ఇక ఈ పిక్స్ లో దర్శకుడు మెహర్ రమేష్ తో పాటు పాపులర్ సినిమాటోగ్రాఫర్ డూడ్లీ కూడా ఉన్నారు. కాగా ప్రస్తుతం మెహర్ రమేష్ “భోళా శంకర్” సినిమాలో బిజీగా ఉన్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తొలిరోజు సినిమా […]
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి వేడుకలు ఎట్టకేలకు మొదలయ్యాయి. నిన్న మెహందీ వేడుకలు జరగగా, పెళ్లి నేడే జరగనుంది. గురువారం ఉదయం నుంచే ఇద్దరు స్టార్స్ కుటుంబ సభ్యులు, స్నేహితులు వివాహ వేడుక వేదిక వద్దకు చేరుకోవడం స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 14వ తేదీ మధ్యాహ్నం వివాహ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కపూర్ల వారసత్వంగా వస్తున్న ఇల్లు ‘వాస్తు’లో అలియా, రణబీర్ వివాహం చేసుకుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వీరిద్దరి వివాహం హాట్ […]
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ట్రైలర్ లో ఎక్కడా కాజల్ కనిపించకపోవడం గమనార్హం. పూజాహెగ్డే కనీసం ఎక్కడో ఒక చోట తళుక్కున మెరిసింది. కానీ మెయిన్ హీరోయిన్ గా తీసుకున్న […]
‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ మేనియా నడుస్తోంది ఇప్పుడు. కొన్నాళ్లుగా ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఇంత క్రేజ్ ఉన్న సినిమా వస్తోందంటే… టికెట్లు ఎలా అమ్ముడవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం KGF 2 టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10వేలకి పైగా స్క్రీన్ లలో ఈరోజు రిలీజ్ కాగా, ఇప్పటికే బుక్ మై షో, పేటీఎమ్ వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో […]