యాక్షన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న KGF Chapter 2 మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ రోజు థియేటర్లలో KGF Chapter 2 జాతర మొదలైపోయింది. అయితే ఇప్పటికే ప్రీమియర్ లను వీక్షించిన కొంతమంది అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF Chapter 2 మూవీలో యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో రూపొందించగా, రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ వంటివారు. ఇప్పటిదాకా సినిమా నుంచి విడుదలైన అప్డేట్ లు KGF Chapter 2పై అంచనాలను మరింతగా పెంచేశాయి. మరి ఈరోజు రిలీజైన KGF Chapter 2 అభిమానుల ఆంచనాలను అందుకోగలిగిందా ? అంటే…
Read Also : Tollywood: చిరు వర్సెస్ నయన్ – భలే పోటీ!
ట్విట్టర్ టాక్ ప్రకారం హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్లాక్, సంజయ్ దత్ ఎంట్రీ రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయని అంటున్నారు. రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం అదరిపోయిందని చెబుతున్నారు. ఇక సెకండాఫ్ లో 3 ఎపిసోడ్లు కంప్లీట్ మాస్ స్టఫ్ తో నిండిపోయాయని, క్లైమాక్స్ ఎమోషన్ తో కట్టిపడేస్తుందని ట్వీట్స్ చేస్తున్నారు. ఇంకేముంది యష్ అభిమానులకు ఇదొక ట్రీట్ అని చెప్పొచ్చు. మరి విమర్శకులను, సాధారణ ప్రేక్షకులను ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందో తెలియాలంటే KGF Chapter 2 రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.
#KGF2 Review:
A Terrific Mental Mass Film By #PrashanthNeel 🔥🥁#Yash Looks Stunning 🤩#SanjayDutt Is Very Effective as #Adheera🔥#RaveenaTondon gets her Career Best Role👏#RaviBasrur's BGM is Toofan🌪️
Rating: ⭐⭐⭐⭐⭐/5#KGFChapter2 #KGFChapter2review #KGF2Review pic.twitter.com/OGMEz6LsIr
— Swayam Kumar (@SwayamD71945083) April 13, 2022
1st Half – Top Notch❤️💥#YashBOSS𓃵 Screen Presence, BGM, Art, Cinematograpy 👌👌👌👌👌#PrashanthNeel #KGF2InCinemas #KGFChapter2 #KGF2 pic.twitter.com/WOsfTXjSLo
— The Feed (@TheFeedIndia) April 13, 2022
#KGF2 #KGF2 Action Entertainer of 2022 🔥🔥 Salaam Rocky Bhai 🤙🏻🤙🏻 Goosebumps guaranteed every 15 mins 👏🏻 #RockyBhai #PrashanthNeel Take a bow 🙇♂️ pic.twitter.com/sIR6xHf573
— Daniel Sekhar (@rk_mahanti) April 13, 2022
#PrashanthNeel is the man of conviction. It needs some vision & conviction to pull of a film as massy, as larger than life and as heroic as #KGF2. He doesn't hold back for a single frame & creates a world where every thing – from action to drama to emotion – is larger than life.
— Himesh (@HimeshMankad) April 13, 2022
#kgf2 1st Half Rocky Rocks
BGM🔥
Interval Block 🔥
Not too much Mass loaded for 1st half
Some Lag in mid of 1st half#SanjayDutt intro on Fire bridge 👎
Overall decent as expected 1st half
3.25/5#KGF2review #KGFChpater2 #KGFChapter2review #YashBOSS𓃵 #yash #KGFreview #kgf pic.twitter.com/pH7H11MFwz— Shani Sree (@FilmFocus_Live) April 13, 2022
#KGFChapter2 Overall a Superb Action Entertainer that delivers!
Neel is the best at giving goosebumps and he delivers once again. The BGM is one of the best in recent years.
Apart from a off track 20 minutes in the 2nd half, it delivers as hoped.
Rating: 3.5/5#KGF2
— Venky Reviews (@venkyreviews) April 13, 2022
#KGFChapter2 is an all time blockbuster. The elevation and acting from @TheNameIsYash is top notch. The way @TandonRaveena has played the character of ramika sen take a bow, absolute beast of an actress.
4.5 star out of 5
#KGF2 #KGFChapter2 @Karthik1423 @prashanth_neel pic.twitter.com/zJkpSzscna— Pramod Bhat (@bhat49) April 14, 2022
#KGFChapter2 just stop what your doing & book the next possible available slot to watch it in theatres !!!
PAN INDIA movie for a reason !!!
It’s not Mad Max but MASS MAXXX 🔥 @KGFTheFilm
— Rakesh Gowthaman (@VettriTheatres) April 14, 2022