-
పునీత్ కోసం కొత్త బాధ్యతను భుజానికెత్తుకున్న విశాల్… ఎమోషనల్ స్పీచ్
పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. ఇండస్ట్రీలోకి వాళ్ళే కాదు అభిమానులతో పాటు అందరూ ఆయన ఇక లేరన్న విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ కు ఇండస్ట్రీలో ఉన్న మంచి స్నేహితుల్లో విశాల్ ఒకరు. విశాల్, పునీత్ రాజ్‌కుమార్ ఇద్దరూ మంచి స్నేహితులు. తాజాగా పునీత్ మృతి గురించి ఎమోషనల్ అయ్యారు విశాల్. అంతేకాదు అయన కోసం ఓ కొత్త బాధ్యతను భుజానికెత్తుకున్నారు. Read Also : బాలయ్య “అన్‌స్టాపబుల్”లో ఎన్టీఆర్, ప్రభాస్ […] -
దెయ్యంలా మారి భయపెడుతున్న చిరు
మెగాస్టార్ చిరంజీవి దెయ్యంలా మారి భయపెడుతున్నారు. అయితే అది ఏదో సినిమా కోసం కాదు.. రియల్ గానే చిరు దెయ్యంలా మారిపోయిన పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. విషయానికొస్తే… నిన్న హాలోవీన్ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో హాలోవీన్ సందర్భంగా తన సరదా వీడియోను పంచుకున్నారు. Read Also : బాలయ్య “అన్‌స్టాపబుల్”లో ఎన్టీఆర్, ప్రభాస్ చిరు తన అభిమానులకు ‘హ్యాపీ హాలోవీన్’ అంటూ శుభాకాంక్షలు […] -
“ఆర్సి 15” ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యేది ఎప్పుడంటే ?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం “ఆర్సి 15”. ఈ హై బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్‌లో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, మలయాళ హీరో సురేష్ గోపి నెగిటివ్ రోల్స్‌లో కనిపించనున్నారు. సునీల్, అంజలి, నవీన్ చంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు. 170 కోట్లకు పైగా […] -
బాలయ్య “అన్‌స్టాపబుల్”లో ఎన్టీఆర్, ప్రభాస్
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో “అన్‌స్టాపబుల్”. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రీమియర్‌ను ప్రదర్శించడానికి ఆహా సిద్ధంగా ఉంది. మొదటి ఎపిసోడ్‌కు మంచు మోహన్‌బాబు, లక్ష్మి, విష్ణు అతిధులుగా హాజరుకానున్నారు. ఈ విషయాన్నీ ఇటీవల విడుదలైన ప్రోమోలో ప్రకటించారు. అయితే పేరుకు తగ్గట్టుగానే షో ఉన్నట్టుగా ప్రోమో చూస్తే అన్పించింది. ఏదో తూతూ మంత్రంగా నాలుగు మాటలతో సరిపెట్టేయకుండా వివాదాస్పద ప్రశ్నలను సైతం ఈ షోలో బాలయ్య ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. నవంబర్ […] -
“బిగ్ బాస్-5” వేడుకల్లో దేవరకొండ బ్రదర్స్ సర్ప్రైజ్
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” వేదికపై ఈరోజు ఘనంగా వేడుకలు జరగనున్నాయి. నవంబర్ 4న దీపావళి కావడంతో కాస్త ముందుగానే అంటే ఈ వీకెండ్ ఆదివారం “బిగ్ బాస్ 5” వేదికపై దీపావళి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ప్రోమోను చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది. టీవీ పరిశ్రమలోని ప్రముఖ నటులతో పాటు, సినీ ప్రముఖులు కూడా షోలో పాల్గొన్నారుజరుపుకుంటారు. ఈ ప్రత్యేక దీపావళి ఎపిసోడ్‌లో వినోదం రెట్టింపు కావడంతో దీపావళి […] -
“అనుభవించు రాజా” రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ నెక్స్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ “అనుభవించు రాజా”. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ జూదగాడిగా, బాధ్యత తెలియని యువకుడిగా, కేవలం లైఫ్ ను ఎంజాయ్ చేయడానికే పుట్టినట్టుగా కనిపించే పాత్రను పోషిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. టైటిల్ సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. Read Also : “అన్ స్టాపబుల్ విత్ […] -
‘రాధే శ్యామ్’లో హైలెట్ సీన్… ప్రభాస్ అసాధారణ ఫీట్
‘రాధే శ్యామ్’ 2022 సంక్రాంతికి సినిమాల్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రొమాంటిక్ డ్రామాలలో ఈ చిత్రం ఒకటి. ఈ సినిమాలోని ఓ హైలెట్ సీన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో కొంతభాగం షూటింగ్ జార్జియా లో జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ సెట్ కోసం మేకర్స్ దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. ప్రబాస్, పూజా హెగ్డేతో పాటు అక్కడ కొన్ని కీలక […] -
“అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే” ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో
పక్కా తెలుగు ఓటిటి ‘ఆహా’లో త్వరలో ప్రారంభం కానున్న టాక్ షో “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే”. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ షోతో హీరో బాలకృష్ణ తన డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో బాలయ్య ఎంట్రీ గురించి నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మొదటి ఎపిసోడ్ “అన్‌స్టాపబుల్” ప్రోమో వచ్చింది. క్లాసీ షేర్వాణీ, శాలువా ధరించి ప్రోమోలో బాలయ్య ట్రెడిషనల్, రాచరిక లుక్ […] -
“ఆర్ఆర్ఆర్”, “రాధేశ్యామ్” క్లాష్… రాజమౌళి ఏమన్నాడంటే ?
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ముందు వరుసలో ఉన్నాయి. రాబోయే సంక్రాంతి పండుగ సీజన్ లో రెండు సినిమాలూ క్లాష్ కాబోతున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” జనవరి 7న థియేటర్లలోకి రానుంది. మరోవైపు ప్రభాస్, పూజా హెగ్డేల “రాధే శ్యామ్” చిత్రం జనవరి 14న బిగ్ స్క్రీన్‌ల పైకి రానుంది. దేశవ్యాప్తంగా అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఈ సినిమా గురించి […] -
రవితేజ 70 అఫిషియల్ అనౌన్స్మెంట్… ఆసక్తికరంగా పోస్టర్
మాస్ మహారాజ రవితేజ 70వ చిత్రాన్ని ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగోను నవంబర్ 5న ఉదయం 10:18 గంటలకు విడుదల చేయనున్నారు. “హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్” అనే ట్యాగ్‌లైన్‌తో కూడిన ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ప్రకటన రవితేజ 70వ సినిమాను ప్రకటించారు. పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న పురాతన ఆలయ శిల్పాలు సినిమాపై ఉత్సుకతను పెంచుతున్నాయి. రవితేజ 70వ చిత్రం కాన్సెప్ట్ బేస్డ్ యాక్షన్ […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!