దెయ్యంలా మారి భయపెడుతున్న చిరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి దెయ్యంలా మారి భయపెడుతున్నారు. అయితే అది ఏదో సినిమా కోసం కాదు.. రియల్ గానే చిరు దెయ్యంలా మారిపోయిన పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. విషయానికొస్తే… నిన్న హాలోవీన్ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో హాలోవీన్ సందర్భంగా తన సరదా వీడియోను పంచుకున్నారు.
Read Also : బాలయ్య “అన్‌స్టాపబుల్”లో ఎన్టీఆర్, ప్రభాస్
Also Read
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
- Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
చిరు తన అభిమానులకు ‘హ్యాపీ హాలోవీన్’ అంటూ శుభాకాంక్షలు తెలపడమే కాకుండా చిన్న వీడియోను విడుదల చేశారు. వీడియోలో చిరు హాలోవీన్ మేక్ఓవర్ పొందడానికి యాప్‌ని ఉపయోగిస్తున్నట్లు చూపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ, “ఉత్కంఠభరితమైన రోజు” అని క్యాప్షన్ ఇచ్చాడు మెగాస్టార్. ఈ వీడియో మెగా అభిమానులను అమితంగా ఆకర్షిస్తోంది.
ఇక చిరు సినిమాల విషయానికొస్తే… వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న చిరు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన “ఆచార్య” చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం ఆయన చేతిలో ‘గాడ్‌ఫాదర్’, ‘భోళా శంకర్’ వంటి వరుస సినిమాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!