రవితేజ 70 అఫిషియల్ అనౌన్స్మెంట్… ఆసక్తికరంగా పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ 70వ చిత్రాన్ని ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగోను నవంబర్ 5న ఉదయం 10:18 గంటలకు విడుదల చేయనున్నారు. “హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్” అనే ట్యాగ్‌లైన్‌తో కూడిన ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ప్రకటన రవితేజ 70వ సినిమాను ప్రకటించారు. పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న పురాతన ఆలయ శిల్పాలు సినిమాపై ఉత్సుకతను పెంచుతున్నాయి. రవితేజ 70వ చిత్రం కాన్సెప్ట్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. “స్వామి రారా”, “కేశవ” ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ తో పాటు రవితేజ ఆర్టి టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా పవర్‌ఫుల్ కథను అందించారు. చిత్రం తారాగణం, సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు నవంబర్ 5న విడుదల కానున్నాయి.
Read Also : సీనియర్ నటుడు కైకాలకు స్వల్ప అస్వస్థత
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!