-
సీనియర్ నటుడు కైకాలకు స్వల్ప అస్వస్థత
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థత పాలయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఇంట్లో జారిపడినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి పెయిన్స్ ఎక్కువగా వుండడంతో సికింద్రాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు జాయిన్ చేశారు. ప్రస్తుతం కైకాల ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. కైకాల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఇంట్లోనే ఉంటున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహర్షి చిత్రాల్లో ఆయన చివరి సారిగా కన్పించారు. Read Also […] -
“ఆశ ఎన్కౌంటర్” ట్రైలర్… ఎలా ఉందంటే?
దిశ సంఘటన దేశ వ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘటన పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీయనున్నట్లు అప్పట్లోనే ప్రకటించాడు. ఈ మేరకు హంతకుల కుటుంబాలతో కలిసి పలు విషయాలను చర్చించారు ఆర్జీవీ. కరోనా సమయంలోనే సినిమా షూటింగ్ సైతం పూర్తి చేశాడు. గతంలోనే పోస్టర్ ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ కొన్నిరోజులు ఈ సినిమా వివాదంలో చిక్కుకున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు సినిమా […] -
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తి
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. కంఠీరవ స్టేడియంలో 36 గంటలకు పైగా పునీత్ భౌతికకాయం సందర్శన కొనసాగింది. ఈరోజు తెల్లవారుజాము వరకు భారీ సంఖ్యలో అభిమానుల తాకిడి ఉంది. రికార్డు స్థాయిలో 10 లక్షల మంది చివరి చూపు కోసం కంఠీరవ స్టేడియంకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. పునీత్ ను అడ్మిట్ చేసిన విక్రమ్ ఆసుపత్రి నుంచి ఖననం వరకు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై. Read […] -
ప్రభాస్ తో సినిమాపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘బాహుబలి’ సినిమా టాలీవుడ్ చిత్ర పరిశ్రమను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒక కాలేజ్ ఈవెంట్ లో ఈ రూమర్ పై క్లారిటీ ఇచ్చారు. Read Also : మా ఇద్దరివీ విభిన్నదారులు… పవన్ తో సినిమాపై రాజమౌళి కామెంట్స్ ఓ […] -
మా ఇద్దరివీ విభిన్నదారులు… పవన్ తో సినిమాపై రాజమౌళి కామెంట్స్
దిగ్గజ దర్శకుడు రాజమౌళి వరుసగా యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ టాలీవుడ్ పరిధి మరింతగా విస్తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు రాజమౌళి, కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన రాజమౌళి పవన్ తో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా […] -
బిగ్ బాస్ 5 : ఈ వారం హౌజ్ నుంచి బయటకెళ్ళేది ఎవరంటే ?
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” 50 రోజుల తరువాత ఊపందుకుంది. సన్నీ కోపం, మానస్ ఓదార్పు, యాని మాస్టర్ ఫైర్, మానస్, ప్రియా ట్రాక్ ఇలా హౌజ్ లో నవరసాలూ ఒలికిస్తున్నారు హౌస్ మేట్స్. రవి, లోబో, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్ ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. ఇక వీకెండ్ రావడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తన్నారు. కానీ వారి ఆసక్తిని నీరు గార్చేస్తూ ఎప్పటిలాగే […] -
పునీత్ పార్థివదేహాన్ని ముద్దాడిన సీఎం బొమ్మై
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో మరి కాసేపట్లో సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. రాజ్ కుమార్ స్టూడియోలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక అంత్యక్రియలు నిర్వహించే ముందు బొమ్మై పునీత్ ను కడసారిగా చూసుకుని కన్నీటి నివాళి అర్పించారు. అంతేకాకుండా పునీత్ పార్థీవదేహాన్ని ముద్దాడి కడసారి వీడ్కోలు పలికారు. రాజ్ కుమార్ స్టూడియోలో తల్లిదండ్రుల సమాధుల పక్కనే పునీత్ రాజ్ […] -
నాగార్జున చెప్పిన పంచతంత్రం!
బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు శనివారం నాగార్జున క్లాస్ పీకడం కొన్ని వారాలుగా కామన్ అయిపోయింది. వరెస్ట్ పెర్ఫార్మర్ ఎంపికతో పాటు కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా జరుగుతున్న వాదోపవాదాలను కూల్ చేయడానికి, తప్పు చేసిన వారికి ఆ విషయాన్ని సూటిగా చెప్పడానికి నాగార్జున కాస్తంత ఎక్కువ సమయమే తీసుకుంటున్నాడు. శనివారం కూడా అదే జరిగింది. హౌస్ లోని ఒక్కో మెంబర్ ఫోటోనూ క్రష్ చేస్తూ, వారి ప్లస్ పాయింట్స్, మైనెస్ పాయింట్స్ చెబుతూ […] -
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభం
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. కంఠీరవ స్టేడియం నుంచి రాజ్ కుమార్ స్టూడియా వరకు అంతిమయాత్ర కొనసాగగా భారీ సంఖ్యలో అభిమానులు ఈ యాత్రలో పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ అంక్షలు, రహదారిలో అడుగు అడుగునా పోలీసు బందోబస్తుతో ఈ అంతిమయాత్ర జరిగింది. ప్రస్తుతం రాజ్ కుమార్ స్టూడియో కు పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహం చేరుకుంది. అభిమానులు కూడా భారీగా స్టూడియో వద్దకు చేరుకుంటున్నారు. స్టూడియో వద్ద భారీగా బలగాలను […] -
పునీత్ రాజ్ కుమార్ కు ఎన్టీఆర్ కన్నీటి వీడ్కోలు
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం నేపథ్యంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షాక్‌లో ఉంది. నటుడి అకాల మరణం లక్షలాది మంది అభిమానులు మరియు అభిమానుల హృదయాలను బద్దలు చేసింది. ప్రస్తుతం కంఠీరవ స్టూడియోలో పునీత్ భౌతికకాయాన్ని ఉంచగా, ఈరోజు జరగాల్సిన అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. అమెరికా నుంచి కుటుంబ సభ్యుల రాక ఆలస్యం అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక పునీత్ సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకు వినయ్ రాజ్ కుమార్ […]
తాజావార్తలు
-
Divyanka Sirohi : గుండెపోటుతో హీరోయిన్ మృతి..
-
TVK Vijay: “ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర”.. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
-
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదే!
-
Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!
-
Varanasi :మెక్సికోలో రాజమౌళి మేజిక్ షురూ.. CCXP వేదికపై ‘వారణాసి’ ఎక్స్‌క్లూజివ్ గ్లింప్స్!
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?