-
‘ది రష్మిక మీల్’… ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్
కన్నడ క్రష్ రష్మిక మందన్నకు సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి పాపులర్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ సరికొత్త ప్రణాళికను రచించింది. నవంబర్ 19 నుంచి మెక్డొనాల్డ్స్ రష్మిక పేరుతో ప్రత్యేక ట్రీట్ ను ఆమె అభిమానుల కోసం అందించబోతోంది. మెక్‌డొనాల్డ్స్ ఇండియా (సౌత్ అండ్ వెస్ట్) తన అభిమానులను ఆనందపరిచేందుకు నటి రష్మిక మందన్నతో కలిసి ‘ది రష్మిక మీల్’ […] -
పెళ్ళి తరువాత కత్రినా మార్చుకోనున్న పేరు ఇదే !
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రియుడు, ప్రముఖ హీరో విక్కీ కౌశల్‌ని డిసెంబర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనుంది. ఈ స్టార్ జంట దీపావళి నాడు అతికొద్ది మంది సన్నిహితుల నేపథ్యంలో జరిగిన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. తాజా వార్తల ప్రకారం కత్రినా తన పెళ్లి తర్వాత పేరు మార్చుకోనుంది. కత్రినా తాజాగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ “టైగర్ 3” సినిమా ద్వారా ఈ విషయాన్నీ అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ మేరకు […] -
‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రైజ్’ నుండి నాల్గవ సింగిల్ తాజాగా విడుదలైంది. స్టైలిష్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ మాస్ ఫీస్ట్ సాంగ్ “ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా” అనే టైటిల్‌తో విడుదలైంది. ఈ పాట తెలుగు వెర్షన్‌ను నకాష్ అజీజ్ పాడగా, చంద్రబోస్ లిరిక్స్ రాశారు. అభిమానుల అంచనాలను అందుకునేలా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #PushpaFourthSingle […] -
‘జాతిరత్నాలు’ బ్యూటీ ఐటెం సాంగ్ కు రెడీ
‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమె థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు శిక్షణ పొందిన డ్యాన్సర్ కూడా. ‘జాతిరత్నాలు’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ మంచు విష్ణు ‘ఢీ అంటే ఢీ’ అనే చిత్రంలో నటిస్తోంది. డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. తాజాగా ఫరియా అబ్దుల్లా ఓ ఐటెం పాటకు సంతకం చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ బ్యూటీ కింగ్ నాగార్జునతో ఐటెం సాంగ్ […] -
‘శ్యామ్ సింగ రాయ్’ స్టోరీ రివీల్ చేసేసిన నాని
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ స్టోరీని నాని రివీల్ చేసేశాడు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ ప్రెస్ మీట్ లో పలువురు విలేఖరులు సినిమా గురించి ప్రశ్నించగా, చెప్పొచ్చో లేదో అంటూనే కొన్ని విషయాలను చెప్పేశారు నాని. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోల్‌కతాలో 1970 సంవత్సరంలో జరిగే కథ నేపథ్యంలో […] -
కరణ్ జోహార్ కాంపౌండ్ లో రాశి ఖన్నా
రాశి ఖన్నా 2013లో ‘మద్రాస్ కేఫ్’తో హిందీ తెరంగేట్రం చేసింది. కానీ వెంటనే ఆమె దక్షిణాదికి చేరి, ఇక్కడ మంచి ఆఫర్లు రావడంతో బాలీవుడ్‌కు తిరిగి వెళ్లలేదు. ఇప్పుడు మరోసారి బి-టౌన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆలోచిస్తున్న రాశి వరుసగా సినిమాలకు సైన్ చేస్తోంది. ఇప్పటికే రాశి ఓ అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్‌లో కథానాయికగా నటిస్తోంది. దీనికి రాజ్ అండ్ డికె దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా, విజయ్ సేతుపతి […] -
ఈరోజు అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 6 సినిమాలు
దీపావళి, దసరా సందర్భంగా అనేక భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఇప్పుడు డిసెంబర్‌లో స్టార్ హీరోలు నటించే సినిమాలు విడుదల కోసం లైన్‌లో ఉన్నాయి. ఇంతలో చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు ఈ శుక్రవారం సినిమాలను విడుదల చేశారు. నవంబర్ 19న వెండితెర, ఓటిటి ప్లాట్‌ఫామ్‌లపై దాదాపు 6 సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నవంబర్ 19న థియేటర్లలో, ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో కనీసం 10 సినిమాలు విడుదల కావాల్సి ఉంది. మిస్సింగ్, మిస్టర్ లోన్లీ, […] -
ప్రెస్ మీట్ లో బోరున ఏడ్చేసిన హీరో… అభిమానులకు రిక్వెస్ట్
కోలీవుడ్ హీరో శింబు రాబోయే సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘మానాడు’. ఈ చిత్రం నవంబర్ 25న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి చెన్నైలో జరిగింది. తన ప్రసంగంలో శింబు భావోద్వేగానికి లోనవుతూ, కన్నీళ్లు పెట్టుకుని అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఆ సమయంలో చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు, శింబు స్నేహితుడు, నటుడు మహత్ వేదికపై శింబును ఓదార్చవలసి వచ్చింది. కొందరు వ్యక్తులు తనను ఇబ్బందులకు గురి […] -
వర్షంలోనూ తగ్గని ‘పెద్దన్న’ జోరు
దీపావళికి విడుదలైన సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రం ఇప్పటికీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. తమిళనాడులో భారీ వర్షాలు ఉన్నప్పటికీ ‘పెద్దన్న’జోరు ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం భారీ వర్షం నేపథ్యంలో చెన్నైలోని పలు చోట్ల థియేటర్లు హౌజ్ ఫుల్ కావడం విశేషం. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 225 కోట్లు దాటింది. ఈ వారం చివరికల్లా ఈ సినిమా 250 కోట్ల రూపాయల […] -
స్టార్ హీరోతో కృతిశెట్టి లిప్ లాక్… మరోసారి ట్రెండింగ్ లో… !
ఈ ఏడాది మొదట్లో “ఉప్పెన” సినిమా విడుదలైనప్పుడు బెంగళూరు బ్యూటీ కృతి శెట్టి పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మారు మ్రోగిపోయింది. ఈ సినిమాలో ఆమె అందం, అభినయం చూసిన మేకర్స్ వరుసగా కృతికి ఆఫర్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె నాని, నాగ చైతన్యతో కలిసి రెండు పెద్ద చిత్రాలలో నటిస్తోంది. ఇతర ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే తెరపై స్కిన్ షోలు, హాట్ రొమాన్స్‌లకు తాను ఒప్పుకోనని ముందుగానే ఈ యంగ్ బ్యూటీ స్పష్టం […]
తాజావార్తలు
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?