-
బిగ్ బాస్ 5 : ఈరోజు ఎలిమినేట్ అయ్యేదెవరంటే ?
‘బిగ్ బాస్ తెలుగు 5’ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. వీక్షకులు తమ అభిమాన కంటెస్టెంట్స్ కు దూకుడుగా ఓటు వేస్తున్నారు. ప్రియాంక సింగ్, సిరి, షణ్ముఖ్, మానస్, కాజల్, సన్నీ, శ్రీరామ్ చంద్ర, అనీ మాస్టర్ 11వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్‌లో ఉన్నారనే విషయం తెలిసిందే. ఈ వారం షో నుండి అనీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. అనీకి అందరి కంటే అతి తక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె గత […] -
ఐదు భాషల్లో “పుష్ప” డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” డిసెంబర్ 17న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. అయితే ముందుగా ఈ సినిమా విషయంలో ఇంతటి భారీ ప్లాన్స్ లేకపోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ హిందీ డబ్బింగ్ రైట్స్‌ను గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానెల్‌కి విక్రయించింది. అనంతరం అల్లు అర్జున్, సుకుమార్ ఆలోచన మార్చుకుని ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేశారు. దీంతో […] -
తల అజిత్, షాలిని లేటెస్ట్ పిక్స్ వైరల్
తల అజిత్ తెలుగువాడైన కోలీవుడ్ లో ఆయన స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఆయనకు కోలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల కాలంలో ఆయన గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అయినంతగా మరే హీరో ట్రెండ్ అవ్వలేదు. తాజాగా మరోమారు అజిత్, ఆయన భార్య తాజా పిక్స్ వైరల్ అవుతున్నాయి. షాలిని కూడా ఒకప్పుడు హీరోయిన్. కానీ పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన ఆమె బయట ఎక్కువగా కన్పించడం లేదు. అజిత్ బ్లాక్ సూట్ […] -
ఈటలతో పూనమ్ మీటింగ్…బీజేపీలో చేరనుందా?
పూనమ్ కౌర్ బీజేపీలో చేరనుందా ? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ చూస్తుంటే ఇదే డౌట్ వస్తోంది అందరికీ. ఈటెలతో పూనమ్ మీటింగ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. నిన్న గురు నానక్ జయంతి సందర్భంగా హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెలను పూనమ్ కలిసి, ఏక్ ఓంకార్ ఫొటోను ఈటెల దంపతులకు అందజేశారు. Read Also : “ఎవరు మీలో కోటేశ్వరులు” పూనకాల ఎపిసోడ్ లోడింగ్… ఎప్పుడంటే ? […] -
బిగ్ బాస్ 5 : ఈ కంటెస్టెంట్ కు దారుణమైన ఓటింగ్
‘బిగ్ బాస్ 5’ 11వ వారం వీకెండ్ కు వచ్చేసింది. ఇటీవల కాస్త స్పీడ్ ను పుంజుకున్న ఈ షో ఆసక్తికరంగా మారింది. టాస్కులు, సన్నీ అగ్రెషన్, మానస్ సైలెన్స్, సిరి, షన్ను ఫ్రెండ్ షిప్ కాస్తా లవ్ షిప్ గా మారడం వంటి విషయాలు, వివాదాలతో వారాంతానికి చేరుకుంది. హౌస్ లో ఈ వారం రోజుల్లో జరిగిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఈరోజు వచ్చే ఎపిసోడ్ లో నాగార్జున ఎవరెవరికి ఎలా మొట్టికాయలు వేయబోతున్నారో చూడాలని […] -
“ఎవరు మీలో కోటేశ్వరులు” పూనకాల ఎపిసోడ్ లోడింగ్… ఎప్పుడంటే ?
“ఎవరు మీలో కోటేశ్వరులు” మొదటి సీజన్ త్వరలో పూర్తి కానుంది. ఇందులోని స్పెషల్ ఎపిసోడ్స్ కు తప్ప ఇప్పటి వరకూ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ షోకు సంబంధించిన సూపర్ ఎపిసోడ్ ను ప్రసారం చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. షో టిఆర్పి రేటింగ్స్ ను పెంచడానికి ఎలాంటి అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు మేకర్స్. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలను రంగంలోకి దింపిన “ఎవరు మీలో కోటేశ్వరులు” మేకర్స్ త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా, […] -
బిగ్ క్లాష్ :”కేజీఎఫ్-2″తో పోటీకి సై అంటున్న స్టార్ హీరో
ఈ సంవత్సరం చాలా మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం “కేజీఎఫ్-2”. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, సంజయ్ దత్ , శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్ , అనంత్ నాగ్, ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, కార్తీక్ గౌడ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. గత ఏడాది కాలం నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ? అని ఆతృతగా […] -
ధనుష్ ఫ్యాన్స్ డిమాండ్… ట్రెండింగ్ లో ‘నాన్ వరువేన్’
యువ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మారన్’. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, స్మృతి వెంకట్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ పనులు జరుగుతున్నాయి. ‘ధ్రువ పదహారు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ నరేన్ ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో ఈరోజు అద్వితీయమైన థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కిస్తున్న […] -
వైల్డ్ థింగ్స్ … ప్రియుడితో పాయల్ రొమాంటిక్ పిక్ వైరల్
పాయల్ రాజ్ పుత్ ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆమె కేవలం సినిమాల్లో గ్లామర్ పరంగానే కాకుండా రియల్ లైఫ్ రొమాన్స్ గురించి కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఆ పిక్ రొమాంటిక్ గా ఉండడమే కాకుండా ‘వైల్డ్ థింగ్స్ వెతుకుతున్నా’ అంటూ పాయల్ ప్రియుడు కామెంట్ చేయడం గమనార్హం. […] -
చిక్కుల్లో “దృశ్యం 2″… లీగల్ యాక్షన్ కు ఓటిటి సిద్ధం ?
వెంకటేష్ తాజా చిత్రం “దృశ్యం 2” వచ్చే వారం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. నవంబర్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ప్రమోషన్లు కూడా ప్రారంభించారు. సినిమా గురించి దగ్గుబాటి ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోబోతోందని సమాచారం. దిగ్గజ ఓటిటి సంస్థ “దృశ్యం 2” మేకర్స్ ను ఇబ్బందుల్లోకి నెట్టబోతోందట. Read also : పిరికిపంద చర్య… కేంద్రంపై కంగనా ఫైర్ […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?