‘జాతిరత్నాలు’ బ్యూటీ ఐటెం సాంగ్ కు రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమె థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు శిక్షణ పొందిన డ్యాన్సర్ కూడా. ‘జాతిరత్నాలు’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ మంచు విష్ణు ‘ఢీ అంటే ఢీ’ అనే చిత్రంలో నటిస్తోంది. డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. తాజాగా ఫరియా అబ్దుల్లా ఓ ఐటెం పాటకు సంతకం చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ బ్యూటీ కింగ్ నాగార్జునతో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయనుందని సమాచారం.
Read also : ‘శ్యామ్ సింగ రాయ్’ స్టోరీ రివీల్ చేసేసిన నాని
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
నాగార్జున నెక్స్ట్ మూవీ “బంగార్రాజు”లో ఫరియా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. వచ్చే నెలలో పాటను చిత్రీకరించనున్నారు మేకర్స్.’బంగార్రాజు’ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ ఈ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జున, నాగ చైతన్య ఇద్దరూ ‘బంగార్రాజు’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ‘బంగార్రాజు’ను జనవరి 2022లో విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోవైపు నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఘోస్ట్’ షూటింగ్ కూడా చేస్తున్నారు. అది 2022లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!