‘ది రష్మిక మీల్’… ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ క్రష్ రష్మిక మందన్నకు సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి పాపులర్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ సరికొత్త ప్రణాళికను రచించింది. నవంబర్ 19 నుంచి మెక్డొనాల్డ్స్ రష్మిక పేరుతో ప్రత్యేక ట్రీట్ ను ఆమె అభిమానుల కోసం అందించబోతోంది. మెక్‌డొనాల్డ్స్ ఇండియా (సౌత్ అండ్ వెస్ట్) తన అభిమానులను ఆనందపరిచేందుకు నటి రష్మిక మందన్నతో కలిసి ‘ది రష్మిక మీల్’ అనే ప్రత్యేక మీల్ కేటగిరీని రూపొందించింది. ఈ భోజనంలో రష్మికకు ఇష్టమైన మెక్ స్పైసి, ఫ్రైడ్ చికెన్, మెక్ స్పైసి చికెన్ బర్గర్, పెరి పెరి ఫ్రైస్, నింబూ ఫిజ్, మెక్ ఫ్లర్ర్రి ఈ ప్రత్యేకమైన ప్యాకేజింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు రష్మిక అభిమానులు కూడా ఆమెకు ఇష్టమైన ‘ది రష్మిక మీల్’ను తినవచ్చు.
Read Also : ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
‘ది రష్మిక మీల్’ను ప్రారంభించిన సందర్భంగా మెక్‌డొనాల్డ్స్ ఇండియా (వెస్ట్ అండ్ సౌత్) మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అరవింద్ ఆర్‌పి మాట్లాడుతూ అత్యంత ప్రసిద్ధ సెలబ్రిటీలతో సహా ప్రతి ఒక్కరూ మెక్‌డొనాల్డ్స్‌లో తమ గో టు ఆర్డర్‌ను కలిగి ఉన్నారు. రష్మికతో కలిసి పని చేయడానికి, ఆమె మిలియన్ల కొద్దీ అభిమానులకు ‘ది రష్మిక మీల్’ని అందించడానికి మేము నిజంగా సంతోషిస్తున్నాము” అని అన్నారు.
ఈ ప్రత్యేకమైన అసోసియేషన్ గురించి రష్మిక మందన్న మాట్లాడుతూ “మెక్‌డొనాల్డ్స్ నా కంఫర్ట్ ఫుడ్. మెక్‌స్పైసీ చికెన్ బర్గర్‌లో పెరి పెరి ఫ్రైస్‌ని ఉంచడం నాకు ఇష్టం. జీవితంలోని పెద్ద, చిన్న సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకోవడానికి మెక్‌ఫ్లరీ మరొక మార్గం. నా మెక్‌డొనాల్డ్స్ ఫేవరెట్‌లను అందరితో పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!