-
సన్నీ – షణ్ణు మధ్య ఏర్పడిన బ్రిడ్జ్!
బిగ్ బాస్ సీజన్ 5లో ఎప్పుడు, ఎవరు, ఎవరితో మింగిల్ అవుతున్నారో తెలియకుండా ఉంది. కెప్టెన్సీ టాస్క్ ‘నీ ఇల్లు బంగారం కాను’లో పోటీ కంటే కూడా చర్చోపచర్చలు ఎక్కువగా జరిగాయి. గార్డెన్ ఏరియాలోని గోల్డ్ మైన్ నుండి బంగారు ముత్యాలు ఏరుకోవడం, వాటిని భద్రంగా దాచిపెట్టుకోవడం రెండూ కూడా కొంత ఇబ్బందినే కలిగిస్తున్నాయి. దాంతో ఎవరికి వారు అవకాశం చిక్కాలే కానీ దొంగలుగా మారిపోతున్నారు. Read Also : ‘ఎంసిఏ’ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న […] -
మరోసారి ట్రిప్ అయిన సన్నీ!
బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సన్నీ ఆవేశం అతన్ని ఇతర కంటెస్టెంట్స్ నుండి నిదానంగా దూరం చేస్తోంది. కొన్ని టాస్క్ లలో చక్కటి పెర్ఫార్మెన్స్ ఇస్తున్న సన్ని, కారణం ఏదైనా కానీ కొన్ని చోట్ల మాత్రం తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు. గత వారం ఈ విషయంలో నాగార్జున నుండి విమర్శలూ ఎదుర్కొన్నాడు. అయితే బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో సన్నీ మరోసారి తన సహనాన్ని కోల్పోయాడు. అతని పక్షాన నిలిచిన కాజల్ చెప్పిన మాటలనూ […] -
నయనతారకు ‘గాడ్ ఫాదర్’ విషెస్
లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో #HBDNayanatara అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. నయన్ నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ “గాడ్ ఫాదర్” మేకర్స్ నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. Read Also : ‘ఎంసిఏ’ సెంటిమెంట్ ను ఫాలో […] -
‘ఎంసిఏ’ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న నాని
నేచురల్ స్టార్ నాని కెరీర్లో గుర్తిండిపోయే చిత్రాల్లో ‘ఎంసిఏ’ ఒకటి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాని మిడిల్ క్లాస్ అబ్బాయిగా అదరగొట్టేశాడు. సినిమాలో నాని, సాయి పల్లవి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు, అలాగే పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు నాని మరోసారి ఈ సినిమా సెంటిమెంట్ లనే ఫాలో అవుతున్నాడు. నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 24న విడుదలకు […] -
‘పుష్ప’రాజ్ ని ఢీ కొట్టబోతున్న హాలీవుడ్ స్టార్
టాలీవుడ్ హీరోలకు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోరు తప్పడం లేదు. డిసెంబర్, జనవరి నెలల్లో పెద్ద సినిమాలన్నీ పోటీలో నిలిచాయి. ఇలా సినిమాలను వరుసగా విడుదల చేయడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నిర్మాతలంతా సమావేశమై తమ సినిమాల విడుదల విషయమై చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా జనవరి సినిమాల విషయంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ‘పుష్ప’రాజ్ ను ఢీ కొట్టడానికి హాలీవుడ్ స్టార్ హీరో సిద్ధమయ్యాడు. Read Also : […] -
నాగలక్ష్మిగా కృతి శెట్టి… ‘బంగార్రాజు’ నుంచి ఫస్ట్ లుక్
కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘బంగార్రాజు’. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శరవేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు విడుదల […] -
రాయాలన్నా, కాల రాయాలన్నా… మీడియాపై నాని కామెంట్స్
రాయాలన్నా, కాల రాయాలన్నా… మీడియాపై నాని కామెంట్స్నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యంత్య భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా టీజర్ ను ఒకేసారి నాలుగు భాషల్లో విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో పలు ప్రశ్నోత్తరాల కార్యక్రమం నడిచింది. అందులో భాగంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం చెప్పాడు. జెర్సీ చూశాక […] -
“శ్యామ్ సింగ రాయ్” టీజర్ రిలీజ్ ఈవెంట్
-
టీజర్ : రక్షించాల్సిన దేవుడే రాక్షసుడైతే… !
నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న “శ్యామ్ సింగ రాయ్” టీజర్ తాజాగా విడుదలైంది. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ “శ్యామ్ సింగ రాయ్” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న మాస్ డ్రామాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా నాలుగు భాషల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ ను విడుదల చేశారు. తెలుగులో నాని […] -
‘ఆర్ఆర్ఆర్’కు సమస్యగా మారనున్న ప్రభాస్
చాలా కాలం తరువాత ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద ఫైట్ జరగబోతోంది. రాజమౌళి “ఆర్ఆర్ఆర్”, ప్రభాస్ “రాధే శ్యామ్” రెండూ పాన్ ఇండియా చిత్రాలూ ఇప్పుడు స్క్రీన్ స్పేస్ కోసం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. హిందీలో “ఆర్ఆర్ఆర్” కోసం రాజమౌళి పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు దూసుకెళ్తున్నారు. అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం జనవరి 6 నుండి ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. దీంతో అప్పటి వరకూ హిందీలో “ఆర్ఆర్ఆర్”కు […]
తాజావార్తలు
-
Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్‌పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!