‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రైజ్’ నుండి నాల్గవ సింగిల్ తాజాగా విడుదలైంది. స్టైలిష్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ మాస్ ఫీస్ట్ సాంగ్ “ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా” అనే టైటిల్‌తో విడుదలైంది. ఈ పాట తెలుగు వెర్షన్‌ను నకాష్ అజీజ్ పాడగా, చంద్రబోస్ లిరిక్స్ రాశారు. అభిమానుల అంచనాలను అందుకునేలా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #PushpaFourthSingle అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు. అయితే మిగతా వారు మాత్రం ఈ సాంగ్ అంచనాలను అందుకోలేకపోయింది అంటున్నారు. సినిమా నుంచి ఇప్పటి వరకు మూడు సింగిల్స్ ‘దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి’ సాంగ్ విడుదల కాగా, ఈ పాటలన్నీ హిట్ అయ్యాయి. ఇందులో ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ కు ముందుగా కొంచం నెగెటివిటీ వచ్చింది.
Read Also : ‘శ్యామ్ సింగ రాయ్’ స్టోరీ రివీల్ చేసేసిన నాని
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
కాగా “పుష్ప: ది రైజ్” ఈ ఏడాది డిసెంబర్ 17న విడుదల కానుంది. ఫహద్ ఫాసిల్ ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తుండగా, రష్మిక మందన్న కథానాయికగా కన్పించబోతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!