-
కరోనా నుంచి కోలుకున్న కమల్
నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ నవంబర్ 22న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. విదేశాలకు వెళ్లొచ్చాక కోవిడ్ -19 పాజిటివ్ రావడంతో అదే రోజు శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో కమల్ చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న కమల్ తాజాగా కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆసుపత్రి అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసింది. కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు డిసెంబర్ 3 వరకు కమల్ హాసన్ ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు […] -
పదేళ్ళ ‘ద డర్టీ పిక్చర్’
పేరులో డర్టీ నింపుకున్నా ‘ద డర్టీ పిక్చర్’కు జనం జేజేలు పలికారు. ఇక జాతీయ స్థాయిలో అవార్డులూ ఈ చిత్రాన్ని వరించాయి. మన శృంగార తార సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఈ ‘డర్టీ పిక్చర్’ తెరకెక్కడం విశేషం! ఈ చిత్రంలోని కథావస్తువు కన్నా మిన్నగా, టైటిల్ కంటే రెట్టింపుగా ఈ మూవీ పబ్లిసిటీలో ‘డర్టీ ట్రిక్స్’ ప్లే చేశారు నిర్మాత ఏక్తా కపూర్. ఆమె పబ్లిసిటీ స్టంట్ ‘ద డర్టీ పిక్చర్’కు ఎక్కడలేని క్రేజ్ ను […] -
మత్తు కళ్ళతో చిత్తు చేసిన సిల్క్ స్మిత!
(డిసెంబర్ 2న సిల్క్ స్మిత జయంతి)‘సిల్క్’… ఈ పేరు వినగానే ఆ రోజుల్లో కుర్రాళ్ళ నరాలు జివ్వుమనేవి. ఇక సిల్క్ స్మితను తెరపై చూడగానే వారి మనసులు విహంగాలై తేలిపోయేవి. సిల్క్ స్మితను శృంగార రసాధిదేవతగా కొలిచిన వారెందరో ఉన్నారు. సిల్క్ స్మిత నర్తనంలో పట్టు కనిపించక పోయినా, ఆమె సౌష్టవం గుట్టుగా జనం మదిని కొల్లగొట్టేది. అది తెలిసిన సినీజనం సిల్క్ సింగారానికి ఎర్రతివాచీ పరిచారు. సిల్క్ స్మిత ఆటకు జనం జేజేలు కొట్టారు. సిల్క్ […] -
మరపురాని ‘విజయా’ నాగిరెడ్డి!
(డిసెంబర్ 2న ప్రఖ్యాత నిర్మాత బి.నాగిరెడ్డి జయంతి)తెలుగు చిత్రసీమలో మరపురాని, మరచిపోలేని చిత్రాలను అందించిన సంస్థగా ‘విజయా ప్రొడక్షన్స్’ నిలచిపోయింది. ఆ సంస్థ రథసారథులు బి.నాగిరెడ్డి – చక్రపాణి కూడా జనం మదిలో అలాగే సుస్థిర స్థానం సంపాదించారు. ఒకే ఆత్మ రెండు శరీరాలుగా నాగిరెడ్డి, చక్రపాణి మసలుకున్నారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచారు. చక్రపాణిది ఆలోచన అయితే, దానిని ఆచరించడంలో నాగిరెడ్డి మేటిగా నిలిచేవారు. స్నేహబంధానికి మారుపేరుగా నిలచిన వీరిద్దరిలో నాగిరెడ్డి జయంతి డిసెంబర్ 2న. నిర్మాతగా […] -
హాస్యబ్రహ్మ “అన్‌స్టాపబుల్”… బాలయ్య షోలో బ్రహ్మీ సందడి
నందమూరి బాలకృష్ణ హోస్టుగా “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” ఫుల్ స్టాప్ లేకుండా దూసుకెళ్తోంది. షోకు వచ్చిన అతిథులు బాలయ్యతో కలిసి చేస్తున్న హడావిడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నవంబర్ 4న ‘ఆహా’లో ప్రీమియర్ అయినప్పటి నుండి రికార్డు స్థాయిలో ఈ షోకు వ్యూస్ వస్తుండడం విశేషం. మొదటి ఎపిసోడ్ లో మంచు కుటుంబం… మోహన్ బాబు, లక్ష్మి మంచు, విష్ణు మంచు, సెకండ్ ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని పాల్గొనగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా […] -
“ఆర్సీ 15” రిలీజ్ పై చరణ్ హింట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం “ఆర్సీ 15”. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదటి షెడ్యూల్‌ను పూర్తిగా మహారాష్ట్రలోని పూణే, సతారా, ఫాల్టన్‌లలో చిత్రీకరించిన టీం నవంబర్ 15 నుండి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారు. సెకండ్ షెడ్యూల్ లో ఓ సాంగ్ తో పాటు ఇతర ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. […] -
‘రాధే శ్యామ్’ హిందీ ఫస్ట్ సింగిల్… విజువల్ ఫీస్ట్ గా ‘ఆషికి ఆ గయీ’
పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’ హిందీ మ్యూజిక్ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ మేరకు హిందీ ప్రేక్షకుల కోసం మొదటి సింగిల్ ‘ఆషికి ఆ గయీ’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మ్యూజిక్ వీడియో ప్రభాస్ అభిమానులకు, సంగీత ప్రియులకు విజువల్ ఫీస్ట్ లా ఉంది. లీడ్ పెయిర్ ప్రభాస్, పూజా హెడ్గేల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. వీరిద్దరి మధ్య రొమాన్స్ వెండితెరపై మ్యాజిక్ సృష్టిస్తుందని మేకర్స్ […] -
“ఆర్ఆర్ఆర్” ట్రైలర్ రిలీజ్ పోస్ట్ పోన్
“ఆర్ఆర్ఆర్” ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్. రాజమౌళి దర్శకత్వంలో మాగ్నమ్ ఓపస్ గా తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” సినిమా ట్రైలర్ ను వాయిదా వేశారు మేకర్స్. ముందుగా ఈ ట్రైలర్ ను డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేశారు ‘ఆర్ఆర్ఆర్’ టీం. అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 3న విడుదల కావాల్సిన ట్రైలర్ విడుదల వాయిదా వేస్తున్నాము. త్వరలోనే […] -
సిరివెన్నెల అంతిమ యాత్రకు సర్వం సిద్దం… టాలీవుడ్ స్టార్స్ కన్నీటి వీడ్కోలు
తెలుగు దిగ్గజం సిరివెన్నెల నేలకొరిగిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో న్యుమోనియాకు చికిత్స పొందుతూ నవంబర్ 30న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. ఉదయం నుంచి ఇప్పటి వరకూ ప్రారంభమైన సిరివెన్నెల అంతియయాత్రకు సర్వం సిద్ధమైంది. ఫిల్మ్ ఛాంబర్ నుండి మహా ప్రస్థానం వరకు సిరివెన్నెల అంతిమయాత్ర కొనసాగనుంది. Read Also : సిరివెన్నెలకు చివరి నివాళి… ఇండస్ట్రీ కన్నీటి పర్యంతం జూబ్లీహిల్స్ […] -
సిరివెన్నెలకు చివరి నివాళి… ఇండస్ట్రీ కన్నీటి పర్యంతం
ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల భౌతిక కాయానికి సినీ ప్రముఖులు, అభిమానులు చివరిసారిగా నివాళులు అర్పిస్తున్నారు. సిరివెన్నెల పార్థివదేహాన్ని చూసి కంటతడి పెడుతున్నారు టాలీవుడ్ ప్రముఖులు. తెలుగు ఇండస్ట్రీలో సిరివెన్నెల గ్రేటెస్ట్ రైటర్… ఆయన చాలా మంచి వ్యక్తి… బొబ్బిలి రాజా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే నుంచి మొన్న నారప్ప వరకు కలిసి పని చేశాము. ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేవాడిని. ఈరోజు ఆయన లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. సిరివెన్నెల […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?