ఒకనాడు రామారావు… నేడు ‘అఖండ’ : బాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నట సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం “అఖండ”కు అన్ని చోట్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. నిన్న బాలయ్యతో పాటు చిత్రబృందం ఏఎంబి సినిమాస్ లో ‘అఖండ’ను వీక్షించింది. అద్భుతమైన ప్రతిస్పందనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Read Also : ‘జై భీమ్’ మరో అరుదైన ఫీట్… ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ !
Also Read
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ”సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో చాలా హ్యాపీగా ఉంది. బోయపాటి శ్రీను ఈ సినిమాను అద్భుతంగా చెక్కారు. ఒకనాడు రామారావు బ్రతికించారు భక్తిని … నేడు ‘అఖండ’ బ్రతికించింది భక్తిని అని చెప్పుకోవడానికి గర్వంగా, సంతోషంగా ఉంది. సినిమాను ఇంత అఖండమైన హిట్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు. తెలుగు వాళ్లకు ఓ ప్రత్యేకత ఉంది. కొత్తదనాన్ని వాళ్ళు ఎప్పుడూ ఆదరిస్తారు అన్నదానికి నిదర్శనం ‘అఖండ’. ఇంటర్వెల్‌లో చిన్న చిన్న పిల్లలు సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుకోవడం చూసి సంతోషించాను. ‘అఖండ’ విజయం పరిశ్రమ విజయం. ఆధ్యాత్మికత గురించి తెలియని ఎన్నో నిజాలను ‘అఖండ’ వెల్లడిస్తుంది. రకరకాల పనుల్లో బిజీగా ఉండడంతో ఇప్పుడే సినిమా చూశాను. తెరపై నా నటన చూసి నేను కూడా కాస్త ఆశ్చర్యపోయాను. థమన్ తన రీరికార్డింగ్ తో సినిమాకు ప్రాణం పోశాడు. సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం. నేను దర్శకుడి ఆర్టిస్ట్‌ని. నేను కేవలం నా దర్శకుడి సూచనలను పాటిస్తాను. నాకు ప్రతి సినిమా సమానమే” అని అన్నారు.
బోయపాటి మాట్లాడుతూ ”అఖండ సూపర్ డూపర్ హిట్ అని అందరూ ఏకగ్రీవంగా చెబుతున్నారు. ఈ చిత్రం సెకండ్ వేవ్ తర్వాత వచ్చింది. చాలా కాలం తర్వాత సినిమా థియేటర్‌లో భారీ వేడుకలు చూశాను. ఈ అఖండ విజయం ఇండస్ట్రీ విజయం” అని అన్నారు.
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!