థై స్లిట్ డ్రెస్ షోలో మిల్కీ బ్యూటీ మెరుపులు… పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో దశాబ్దకాలంగా స్టార్ హీరోయిన్లుగా హవా కొనసాగిస్తున్న స్టార్ హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. ఇక దక్షిణాదిలోని ఫ్యాషన్ నటీమణులలో ఈ బ్యూటీ స్టైల్ ప్రత్యేకం. స్ట్రీట్ స్టైల్ నుండి గౌన్ల వరకు, చీర నుంచి ట్రెడిషనల్ వేర్ వరకు తమన్నా ఫ్యాషన్ సెలక్షన్ అందరి దృష్టినీ ఆకట్టుకుంటాయి. తమన్నాకు ఏసింగ్ కో-ఆర్డ్ సెట్స్ అండ్ కలర్ బ్లాకింగ్‌లో డాక్టరేట్ సర్టిఫికేట్ ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ బ్యూటీకి ఫ్యాషన్ పై ఇంత మంచి అభిరుచి ఉండి ఉంటుంది.
Read Also : ఒకనాడు రామారావు… నేడు ‘అఖండ’ : బాలకృష్ణ
Also Read
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. 'భోగి' టీజర్ రిలీజ్
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
తాజాగా తమన్నా ఆకర్షణీయమైన దుస్తులలో ఒక ఈవెంట్‌కు హాజరయ్యింది. ట్రాన్స్ వుమన్ సైషా షిండే రూపొందించిన ఎరుపు, నీలి రంగు థై స్లిట్ దుస్తులను తమన్నా ఎంచుకుంది. ఆమె పర్పుల్ స్లిట్ డ్రెస్‌తో ఆఫ్-షోల్డర్ టాప్ లో కార్సెట్‌తో కన్పిస్తున్న తమన్నా రరంగురంగు సీతాకోక చిలుకలా అద్భుతంగా కన్పిస్తోంది. స్టేట్‌మెంట్ నెక్‌పీస్‌తో, ఆమె మల్టీ కలర్ హీల్స్‌ను ఎంచుకుంది. ఇక మేకప్ విషయానికొస్తే స్మడ్జ్డ్ ఐస్, పీచ్ లిప్‌స్టిక్‌తో మెరిసిపోతోంది. ప్రస్తుతం తమన్నా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థై స్లిట్ డ్రెస్ షోలో మిల్కీ బ్యూటీ మెరుపులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.




తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!