‘లక్ష్య’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అతిథులు వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నాగశౌర్య 20వ చిత్రం ‘లక్ష్య’. ఫుల్ మేకోవర్ తో విలుకాడిగా నాగశౌర్య నటిస్తున్న ఈ మూవీ ఇదే నెల 10వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన ‘లక్ష్య’ మూవీతో సంతోష్ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రీడా, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరగబోతోంది. డిసెంబర్ 5వ తేదీ జరగబోతున్న ‘లక్ష్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, శిక్షకుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. అలానే యంగ్ హీరో శర్వానంద్ తో పాటు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ వేడుకలో అతిథిగా పాల్గొనబోతున్నారు.
Read Also : “అడవి తల్లి మాట”… ‘భీమ్లా నాయక్’ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ సాంగ్
Also Read
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు - అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
- Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగ శౌర్య ఇది వరకు ఎన్నడూ కనిపించని కొత్త అవతారంలో ‘లక్ష్య’లో కనిపించబోతున్నాడు. అంతే కాదు ఇందులో రెండు విభిన్నమైన గెటప్స్‌తో నాగ శౌర్య అలరించబోతున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామాకు కాలభైరవ సంగీతం సమకూర్చాడు. జగపతిబాబు, సచిన్ ఖేద్కర్ కీలక పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!