-
విజయ్ దేవరకొండపై మనసు పారేసుకున్న బీటౌన్ బ్యూటీ… హిట్ రీమేక్ కోసం తపన !
బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ హవా నడుస్తోంది. ఇప్పుడు బీటౌన్ లో స్టార్ హీరోయిన్లుగా దూసుకెళ్తున్న కొందరు నటీమణులు మన బీస్ట్ తో జత కట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ రౌడీ హీరోతో కలిసి సినిమా చేయాలనీ ఉందంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ కు తోడుగా సారా అలీ ఖాన్ కూడా తాను విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయాలనీ ఉందంటూ మరోసారి చెప్పుకొచ్చింది. Read Also : ఫ్యామిలీతో మహేష్ న్యూఇయర్ […] -
ఫ్యామిలీతో మహేష్ న్యూఇయర్ సెలెబ్రేషన్స్… పిక్ వైరల్
అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న నూతన సంవత్సరం వచ్చేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ వారి కుటుంబంతో కలిసి 2022 నూతన సంవత్సరాన్ని దుబాయ్ లో జరుపుకున్నారు. ఇక్కడ మహేష్ కుటుంబం మొత్తం కలిసి ఆనందకరమైన విందును ఆస్వాదించినట్లు తెలుస్తోంది. అభిమానులకు వారి సన్నిహిత విహారయాత్ర గురించి స్నీక్ పీక్ ఇవ్వడానికి మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ అందరికీ స్ఫూర్తిదాయకంగా విషెస్ చెప్పారు. మహేష్ ఆ పోస్టులో […] -
అజిత్ ‘తలా’ బిరుదు తొలగింపుపై రాజమౌళి కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హైఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాలిమై’ ట్రైలర్ తాజాగా విడుదలై రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ అంతటా ‘వాలిమై’ మాయలో పడిపోయింది. ఈ క్రమంలో అజిత్ పై రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అజిత్ ను అభిమానులు ప్రేమగా ‘తలా’ అని పిలుచుకునేవారు. అయితే డిసెంబర్ 1న అజిత్ షాకింగ్ ప్రకటన చేశారు. సినీ పరిశ్రమ తనకు ఇచ్చిన గౌరవ బిరుదును నిరాకరిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. […] -
ఈ వారాంతంలో ఎనిమిది చిత్రాల సందడి!
2021వ సంవత్సరానికి గుడ్ బై చెప్పే రోజు వచ్చేసింది. అదే సమయంలో 2022కు స్వాగతం చెప్పడానికి ఫిల్మ్ లవర్ రెడీ అవుతున్నారు. విశేషం ఏమంటే… ఈ యేడాది జనవరి 1వ తేదీ ఆరు సినిమాలు విడుదలయ్యాయి. అలానే ఈ యేడాది చివరి రోజున అంటే శుక్రవారం డిసెంబర్ 31న కూడా సరిగ్గా ఆరు సినిమాలు జనం ముందుకు వచ్చాయి. Read Also : సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయ కమిటీ తొలి భేటీ పూర్తి! శ్రీవిష్ణు నటించిన […] -
సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయ కమిటీ తొలి భేటీ పూర్తి!
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి భేటి శుక్రవారం జరిగింది. హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షతన శుక్రవారం జరిగిన వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్న సభ్యులు సినిమా టిక్కెట్ల ధరలు, థియేటర్లలోని మౌలిక వసతులు, ప్రేక్షకుల స్పందనపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. కమిటీలోని సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్న ఛైర్మన్ జనవరి రెండోవారంలో ప్రత్యక్షంగా సభ్యులందరితోనూ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాలను […] -
రివ్యూ: అర్జున… ఫల్గుణ
ఆకాశంలో ఉరుములు మెరుపుల శబ్దాలు వినిపించేటప్పుడు భయంతో “అర్జునా…ఫల్గుణా…” అంటూ పిల్లలు కేకలు వేయడం ఇప్పటికీ మన పల్లెల్లో కనిపిస్తూనే ఉంటుంది. అదే తీరున ‘అర్జున…ఫల్గుణ’ సినిమా కూడా ఆరంభమవుతుంది. అయితే ఇందులోని పలు సన్నివేశాలు చూసినప్పుడు ఉరుముల మెరుపులు లేకున్నా ‘బోరు’తో ప్రేక్షకుడు “అర్జునా…ఫల్గుణా…” అంటూ వేడుకోక తప్పదు. అసలు కథలోకి వస్తే… పచ్చని కోనసీమ ప్రాంతంలోని ఓ పల్లెటూరు. అందులో అర్జున, అతని మిత్రులు తాడోడు, రాంబాబు, ఆస్కార్ ఉంటారు. ఈ నలుగురికి శ్రావణి […] -
టికెట్ రేట్ల తగ్గింపుతో పవన్ కు ఫరక్ పడదు : ఆర్జీవీ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసే ప్రతీ కామెంట్ కాంట్రవర్సీ అవుతుంది. ఎన్ని విమర్శలు ఎదురైనా తన మనసులోని మాటను బయట పెట్టడానికి ఏమాత్రం వెనుకాడని వర్మ ఏం చేసినా సంచలనమే. అయితే తాజాగా ఆయన ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల గురించి, సినిమా టికెట్ రేట్ల వివాదం, పవన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ రేట్ల విషయంపై ఇండస్ట్రీ తరపున సీఎంతో చర్చించడానికి వెళ్తారా ? అంటే నేను ఒక […] -
‘పుష్ప’ డిలేటెడ్ సీన్… సూపర్ సీన్ మిస్సయ్యామే !
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’. డిసెంబర్ 17న విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ ఇప్పటికీ ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్తోంది. సినీ విమర్శకులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించిన ఈ సినిమా మంచి కలెక్షన్లతో హిందీలోనూ ‘పుష్ప’రాజ్ గా అల్లు అర్జున్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. ఇక సినిమా విడుదలైనప్పటి రోజుకో అప్డేట్ ను విడుదల చేస్తూ ఇప్పటికీ అందరి దృష్టిపై ‘పుష్ప’పై పడేలా చేస్తున్నారు మేకర్స్. […] -
సమంత న్యూఇయర్ సెలబ్రేషన్ ప్లాన్ ఇదేనట !
సౌత్ స్టార్ హీరోయిన్ ఈ ఏడాది హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన హీరోయిన్లలో ఒకరు. సామ్ ఇప్పుడు నూతన సంవత్సరం 2022ని స్వాగతించడానికి ఉత్సాహంగా ఉన్నారు. 2021లో సమంత మొదటి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ విడుదలై సంచలనం సృష్టించింది. తరువాత ఈ ఏడాది అక్టోబర్ లో ఆమె విడాకుల కారణంగా చాలా రోజులు వార్తల్లో నిలిచింది. అనంతరం ఓ ఇంటర్నేషనల్ మూవీకి సైన్ చేయడమే కాకుండా ‘పుష్ప’లోని ఐటమ్ సాంగ్ […] -
రివ్యూ: సేనాపతి (ఓటీటీ)
అచ్చ తెలుగు ఓటీటీ ఆహా అనువాద చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాలను తెలుగులో అనువదించి, డైరెక్ట్ గా స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే ఇప్పుడీ ఓటీటీలో శుక్రవారం నుండి తమిళ రీమేక్ ఒకటి స్ట్రీమింగ్ అవుతోంది. అదే ‘సేనాపతి’. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాద్, నరేశ్ అగస్త్య కీలక పాత్రలు పోషించారు. గతంలో సుస్మిత, […]
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?