“లైగర్” అప్డేట్… బీటీఎస్ పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముందుగా ప్రకటించినట్లుగానే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా పాన్ ఇండియన్ స్పోర్ట్స్ డ్రామా “లైగర్” నుంచి బీటీఎస్ పిక్స్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈరోజు ఉదయం చిత్రనిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ ఈ బీటీఎస్ పిక్స్ ను విడుదల చేశారు. కెమెరాలో విజయ్ దేవరకొండ చూడడం ఒక పిక్ లో ఉంటే, మరి పిక్ లో తెర వెనుక విజయ్ దర్శకుడు పూరీ జగన్నాధ్‌తో సన్నివేశాల గురించి చర్చిస్తున్నట్లు ఫోటోలు చూస్తుంటే అర్థమవుతోంది. ఇక రేపు ఉదయం సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు.
‘లైగర్’ నుంచి ఈరోజు ఉదయం విడుదలైన బీటీఎస్ స్టిల్స్ రౌడీ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుండగా, ప్రత్యేక ఇన్స్టా ఫిల్టర్ సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరిస్తారు. ఈ సంవత్సరం చివరి రోజున ఫస్ట్ గ్లింప్స్ విడుదల అవుతుంది. కాబట్టి టీమ్ ‘లైగర్’ నుండి బ్యాక్ టు బ్యాక్ ట్రీట్‌ల కోసం సిద్ధంగా ఉండండి.
Also Read
- The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మైక్ టైసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ హిందీ అరంగేట్రం చేస్తుంటే, అనన్య పాండే దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్‌పాండే మరియు గెటప్ శ్రీను కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
-
ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
-
AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!