సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయ కమిటీ తొలి భేటీ పూర్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి భేటి శుక్రవారం జరిగింది. హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షతన శుక్రవారం జరిగిన వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్న సభ్యులు సినిమా టిక్కెట్ల ధరలు, థియేటర్లలోని మౌలిక వసతులు, ప్రేక్షకుల స్పందనపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. కమిటీలోని సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్న ఛైర్మన్ జనవరి రెండోవారంలో ప్రత్యక్షంగా సభ్యులందరితోనూ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా టిక్కెట్ రేట్లపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని,
Read Also : రివ్యూ: అర్జున… ఫల్గుణ
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
పూర్తి స్థాయిలో వివిధ వర్గాలతో చర్చించి, సహేతుకమైన పరిష్కారానికి రావాలని కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా టిక్కెట్ రేట్లను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తగ్గించడాన్ని నిరసిస్తూ కొందరు కోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా కూలకషంగా చర్చించిన అనంతరమే ఓ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారని అంటున్నారు. సినిమా టికెట్ రేట్లతో పాటు థియేటర్లలోని మౌలిక వసతులపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం. సినిమా టిక్కెట్ రేట్లను భారీగా తగ్గించడంతో వాటి నిర్వహణ భారంగా పరిణమించిందని కమిటీలోని ఎగ్జిబిట్లర్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?