నైన్టీస్ బ్యాక్ డ్రాప్ లో సప్తగిరి చిత్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సప్తగిరి హీరోగా శృతి పాటిల్ హీరోయిన్ గా పునీత్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కబోతున్న సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ప్రముఖ అస్ట్రాలజియర్ బాలు మున్నంగి దేవుని పటాలపై క్లాప్ కొట్టారు. సురేష్ కోడూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ
Also Read
వలసపల్లి మురళీమోహన్ నిర్మాతగా నూక రమేష్ కుమార్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీధర్ నార్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జీజీవీకే చిరంజీవి (గోపి) ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. ఈ నెల 21 నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కర్నూల్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. నైన్టీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వినోదంతో పాటు అన్ని కమర్షియల్ అంశాలు ఉండబోతున్నాయని చిత్ర దర్శకుడు సురేష్ కోడూరి తెలిపారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!