సినీరంగంలో కథానాయకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న సమయంలోనే కృష్ణంరాజు రాజకీయ అరంగేట్రమ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా ఉన్న ఆయన 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నర్సాపురం నియోజకవర్గం నుండి 1992లో లోక్ సభ స్థానానికి పోటీ చేసి కృష్ణంరాజు ఓటమి పాలయ్యారు. దాంతో తనలాంటి సున్నిత మనస్కుడికి రాజకీయాలు పనికి రావనే నిర్ణయానికి వచ్చేశారు. అయితే హైదరాబాద్ లో బీజేపీ నేతలు నరేంద్ర, విద్యాసాగరరావుతో ఉన్న అనుబంధంతో, వారి ప్రోద్భలంతో మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు […]
Sita Ramam: కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీ వందరోజులు పూర్తి చేసుకుంది. థియేటర్లలో సినిమాలు రెండు, మూడు వారాలు ఆడటమే గగనమైపోయిన ఈ రోజుల్లో ‘విక్రమ్’తో కమల్ మరోసారి తన స్టామినాను చూపించాడు. ఇప్పుడు తెలుగులోనూ ఆ ట్రెండ్ మొదలైంది. గత నెల 5వ తేదీ విడుదలైన ‘సీతారామం’ మూవీ కూడా అర్థ శతదినోత్సవం దిశగా సాగిపోతోంది. విశేషం ఏమంటే.. ‘సీతారామం’ థియేటర్లలో విడుదలైప్పుడు ఎలాంటి స్పందనైతే వచ్చిందో.. శుక్రవారం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయినప్పుడూ […]