TFJA: టి.ఎఫ్.జె.ఏ. కు పవర్ స్టార్ ప్రశంసలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఫిలిమ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తాజాగా డిజిటల్ మీడియాలోకీ అడుగుపెట్టింది. సొంత యూ ట్యూబ్ ఛానల్ తో పాటు సోషల్ మీడియాలోనూ తన కార్యకలాపాలను ప్రారంభించింది. వీటిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”175 మంది సభ్యులున్న తెలుగు ఫిలిమ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్దిష్టమైన ప్రమాణాలకు లోబడి వెబ్ సైట్ ని, యూట్యూబ్ ఛానల్ ని నిర్వహించబోతోంది. దానిని నా చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ. 3 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించడం, జీవిత భీమా కింద రూ.15 లక్షలు, ఆక్సిడెంట్ పాలసీ కింద రూ. 25 లక్షలు ఇవ్వడం అనే అంశం నాకెంతో నచ్చింది.
Also Read
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..

జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఇది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఈ అసోసియేషన్ ఆదర్శవంతమైన జర్నలిజాన్ని పాటించడంతో పాటు, సమాజంలోని తప్పొప్పులను సరిచేసేలాగా, అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా, అలా ఏమైనా జరిగినా గాడిన పెట్టేలా వుండాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియ చేసుకుంటున్నాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిమ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రెటరీ వై. జె. రాంబాబు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!