Bigg boss 6: శనివారం బిగ్ బాస్ సీజన్ 6 ఎపిసోడ్లను నాగార్జున చాలా సీరియస్గా నిర్వహించాడు. హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరి తప్పొప్పులు చెబుతూ ఒకరకంగా వారి పనితీరును పోస్ట్ మార్టమ్ చేశాడు. చిత్రం ఏమంటే.. అందులో కెప్టెన్స్ కు కూడా మినహాయింపు లేకుండా పోయింది. బిగ్ బాస్ హౌస్ సీజన్ 6 ఫస్ట్ కెప్టెన్ బాలాదిత్యకూ నాగార్జున క్లాస్ తీసుకున్నాడు. అందరితో మంచిగా ఉండాలని, స్నేహంగా ఉండాలని ఆశించడం కరెక్ట్ కాదని, బాలాదిత్య నుండి […]
Adivi Sesh: హీరో నాని వాల్పోస్టర్ సినిమా బ్యానర్పై ప్రశాంతి త్రిపిర్నేనితో కలిసి తొలి చిత్రంగా 'అ!'ను నిర్మించాడు. అది చక్కని పేరు తెచ్చిపెట్టడంతో పాటు జాతీయ అవార్డులనూ సొంతం చేసుకుంది.