Ashok Selvan: ‘ఆకాశం’లో ఆ ముగ్గురు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ యాక్టర్ అశోక్ సెల్వన్. అతను హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యానర్స్ సంయుక్తంగా ఆర్. ఎ.కార్తీక్ దర్శకత్వంలో ‘ఆకాశం’ అనే సినిమా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. వారికి సంబంధించిన క్యారెక్టర్స్ పేర్లు, వాటి లుక్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
Also Read

వ్యవసాయం చేసే రైతు కుమార్తె మతి పాత్రలో అపర్ణ బాల మురళి, కాలేజ్ స్టూడెంట్ మీనాక్షి పాత్రలో శివాత్మిక, ట్రావెలింగ్‌ను ఇష్టపడే అమ్మాయి శుభ పాత్రలో రీతూవర్మ నటిస్తున్నారు. విశేషం ఏమంటే… గతంలోనూ అశోక్ సెల్వన్, రీతూవర్మ ‘నిన్నిలా నిన్నిలా’ మూవీలో నటించారు. ఈ తాజా చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
తాజావార్తలు
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
-
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!