పరీక్ష సీజన్ సినిమాలకు గడ్డుకాలం! అయినా ఆ తర్వాత థియేటర్లు దొరకవేమో అనే సంశయంతో పలువురు చిన్న చిత్రాల నిర్మాతలు తమ సినిమాల విడుదల కోసం పోటీ పడుతున్నారు.
దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ తెరకెక్కించిన 'అహింస' మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే ఆ తేదీన రవితేజ 'రావణాసుర', కిరణ్ అబ్బవరం 'మీటర్' చిత్రాలు విడుదల కాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
హీరో నాగశౌర్య - దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. మార్చి 17న సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా మూవీ ముచ్చట్లను అవసరాల శ్రీనివాస్ మీడియాకు తెలియచేశారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రుడు'. కతిరేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల్ని 'ఠాగూర్' మధు సొంతం చేసుకున్నారు.
మాచో స్టార్ గోపీచంద్ తాజా చిత్రం 'రామబాణం' విడుదల తేదీ ఖరారైంది. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో ఈ సినిమా పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రముఖ సినీనటి ఇంద్రజ మహిళల వ్యక్తిగత అవసరాలను తీర్చే ఉత్పత్తులను లాంచ్ చేశారు. వీటిని సురభి హైజిన్ సంస్థ ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా వినియోగదారులకు అందిస్తోంది.
Veera Khadgam: ఎం.ఎ. చౌదరి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘వీరఖడ్గం’. సృష్టి డాంగే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి మారుశెట్టి సునీల్ కుమార్ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి మూడోవారంలో విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది. తొలుత ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ”దర్శకుడు ఎమ్ ఏ చౌదరి […]
సుధీర్ బాబు నటిస్తున్న 'మామా మశ్చీంద్ర' మూవీ నుండి సెకండ్ లుక్ పోస్టర్ విడులైంది. ఇప్పటికే దుర్గ పాత్రను రివీల్ చేసిన మేకర్స్ ఇప్పుడు పరశురామ్ గా సుధీర్ బాబు ఎలా ఉండబోతున్నారో ఈ పోస్టర్ తో తెలిపారు.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కు ఆహా శ్రీకారం చుట్టింది. శుక్రవారం నాడు సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ టెలీకాస్ట్ అయ్యింది. గత సీజన్ లో అదృష్టాన్ని మిస్ చేసుకున్న సాకేత్ ఇప్పుడు మొదటి ఎపిసోడ్ లోనే గోల్డెన్ మైక్ సొంతం చేసుకుని టాప్ 12లో చోటు దక్కించుకున్నాడు.