Mynampalli: కాంగ్రెస్‌లో మాకు రెండు టికెట్లు ఇస్తానని హామీ ఇచ్చారని.. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌లో చేరుతా అని మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR: ముస్లిం మైనార్టీల కోసం మోడల్ శ్మశాన వాటికల నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు 125 ఎకరాలు కేటాయిస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసిల్లాఖాన్ సీఈవో ఖాజా మొయినుద్దీన్ కు కేటాయింపు పత్రాలను అందజేశారు.
Health: కాలానుగుణంగా వచ్చే పండ్లను మరియు కాయలను తినడం ఆరోగ్యానికి చాలా మంచింది. అందుకే కాలానుగుణంగా దొరికే పండ్లను ఏడాదిలో ఒక్కసారైనా తినాలి అని చెప్తుంటారు మన పెద్దలు. ఇప్పుడు ఆరోగ్య నిపుణులు కూడా ఈ మాట చెప్తున్నారు. ఎందుకంటే కాలానుగుణంగా దొరికే పండ్లకి మరియు కాయలకి ఎన్నో వ్యాధులను నయంచేయ గల గుణం ఉంటుంది. అలా సీజన్ ను బట్టి దొరికే పండ్లలో వాక్కాయలు కూడా ఒకటి. ఈ కాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. […]
Fake Doctor: కూరగాయలు అమ్మే రైతులతో బేరం కుదుర్చుకుని ఆకుకూరలు తీసుకుంటాం.. అదేంటో.. కాస్త జబ్బు అయితే ఎవరు ఏం చెప్పినా నమ్మి.. అసలు వైద్యులా కాదా అని కూడా తెలియకుండా వెళ్లి లక్షలు చెల్లిస్తాం.
Neera Cafe: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ నగరవాసులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. రూ.16 కోట్లతో నీరా కేఫ్ ను టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారు స్టార్ హోటల్ ను తలపించేలా నిర్మించారు.
Gastric Problems: హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటె కావాల్సిన వన్న సంపాదించుకోగలం. అందుకే మన పెద్దలు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో వెల్త్ ఈజ్ హెల్త్ అనేలా ఉరుకులు పరుగులు. తినడానికి టైం లేదు నిద్రపోవడానికి పని వదలదు. పని ముగిసిన మొబైల్ ఫోన్ నిద్రపోనివ్వదు. అంగట్లో అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు లక్షల్లో సంపాదన ఉన్న నచ్చింది తింటూ జీవితాన్ని హాయిగా గడిపే అదృష్టం […]
Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ దిశగా పయనిస్తూ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ భాగాలపై వ్యాపించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Khairatabad Ganesh: హైదరాబాద్ నగరంలో అతిపెద్ద వినాయకుడు. ఖైరతాబాద్ వినాయకుడు. ఆయనను దర్శించుకునేందుకు నగర ప్రజలు పోటెత్తారు. సాధారణ రోజుల్లో ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతుంటే.. సెలవంటే ఎలా? ఆదివారం ఖైరతాబాద్‌కు ఇసుకలా జనం తరలివచ్చారు.
Minister KTR: హైదరాబాద్ నగరవాసులకు హెచ్ఎండీఏ శుభవార్త చెప్పింది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా.. మంత్రి కెటి రామారావు నేతృత్వంలో ఎంఎయుడిఆర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది.
NTV Daily Astrology As on 25th Sept 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…?