Bhakthi: హిందు పురాణాల ప్రకారం ఏదైనా పనిని ప్రారంభించే ముందు తొలి పూజ వినాయకునికి చెయ్యాలని సూచిస్తారు మన పెద్దలు. ఇదే ఇప్పటికి ఆనవాయితీగా వస్తుంది. విగ్నేశ్వరుడు భోజన ప్రియుడు. అందుకే విగ్నేశ్వరుడికి పూజ చేసే సమయంలో కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసం మొదలైన పదార్ధాల్ని నైవేద్యంగా పెడతాము. అలానే గణపతిని రకరకాల ఆకులతో పువ్వులతో పూజిస్తాం. కానీ తులసి ఆకులతో మాత్రం పూజించకూడదు అని పండితులు చెప్తుంటారు. అన్ని ఆకులతో చివరికి గరికతో పూజించిన సంతోషించే స్వామిని […]
Telangana BJP: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి సారిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పెండింగ్ ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేస్తూ...
Suryapet: సూర్యాపేట జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థి అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం వెలుగు చూసింది.
Ganesh chathurdhi: హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి రోజున భక్తులు వేకువ జామునే లేచి ఇల్లు శుభ్రం చేసుకుంటారు. తల స్నానం చేసి వినాయకుని మండపాన్ని అలంకరిస్తారు. ఆ విగ్నేశ్వరునికి ఇష్టమైన నైవేద్యాలను తాయారు చేస్తారు. భక్తి శ్రద్దలతో ఆ గణనాధుణ్ని పూజిస్తారు. అయితే వినాయకుని ప్రతిమని ప్రతిష్టించడంతో ప్రారంభమైన ఈ పండుగ నిమజ్జనంతో పూర్తవుతుంది. నది, కాలువ, చెరువు ఇలా నీటివనరులు దగ్గరగా ఉన్న వాళ్ళు గణేష్ ప్రతిమని […]
Mynampalli: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి, ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి న్యూఢిల్లీ వెళ్లారు.
BRS Leaders: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో అధికార పార్టీ బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టారు.
Bhakti: విఘ్నాలు తీర్చే విగ్నేశ్వరుడిని పూజించనిదే ఏ పని ప్రారంబించరు. తొలి పూజా వినాయకుని చేశాకే వేరే ఏ దేవునికైన పూజా చేస్తారు. అలాంటి విగ్నేశ్వరుని జన్మదిన వేడుకైన వినాయక చవితి వస్తుంది అంటే పండుగకి నెల రోజుల ముందు నుండి సందడి మొదలవుతుంది. ఇక భాద్రపదమాసం శుక్లపక్షం చవితి రోజు వినాయకుని ప్రతిమని మండపంలో ప్రతిష్టించడం ద్వారా మొదలైన వేడుక నిమజ్జనంతో ముగుస్తుంది. అయితే ఎవరి శక్తి తగట్టు వాళ్ళు 1 రోజు నుండి 11 […]
Balapur Laddu: వినాయక చవితి అనగానే హైదరాబాద్ వాసులకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడి భారీ విగ్రహం, బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా అందరూ ఈ రెండు విషయాల గురించి చర్చించుకుంటారు.
Crocodile in Khairatabad: హైదరాబాద్ నగరంలో బుధవారం భారీ వర్షం కారణంగా ఓ మొసలి కాలువలో కొట్టుకొచ్చింది. ఖైరతాబాద్‌లోని చింతల్‌బస్తీ-ఆనంద్‌నగర్ మధ్య నాలాలో స్థానికులు మొసలి పిల్లను గుర్తించారు.
Khairatabad Ganesh: హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. గణపతి ప్రసాదాన్ని పొందేందుకు భక్తులు పోటీ పడుతున్నారు.