Skanda BGM Became Hot Topic: రామ్ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా స్కంద. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడి ఈరోజు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఉదయం నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటూ మాస్ ఆడియన్స్ ని […]
Vishal Sensational allegation on Mumbai CBFC Officer Corruption: మార్క్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశాల్ ఇప్పుడు ఒక సెన్సార్ అధికారి లంచగొండితనం గురించి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఈ విషయం మీద విశాల్ ఒక సుదీర్ఘ ట్వీట్ చేస్తూ ఒక వీడియో సైతం రిలీజ్ చేశారు. ఇక అవినీతిని వెండితెరపై చూపిస్తున్నారు కానీ నిజ జీవితంలో అది సరి కాదని పేర్కొన్న ఆయన ఇది జీర్ణించుకోలేకపోతున్నా అని అంటూ పేర్కొన్నారు. ముఖ్యంగా […]
Movies Releasing this weak india wide: ఈవారం లాంగ్ వీకెండ్ రావడంతో అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు వరుస సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో హాలీడే జోష్ ను క్యాష్ చేసుకోవడానికి తెలుగులో మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. రామ్ బోయాపాటి ల ‘స్కంద’ మూవీ, లారెన్స్ ‘చంద్రముఖి 2’ సినిమాలను లెక్క చేయకుండా శ్రీకాంత్ అడ్డాల తీసిన ‘పెదకాపు 1’ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీపై కూడా అంచనాలు ఉన్నాయి. ఈ […]
జన్యుసంకేతం మనందరికి వంశపారంపర్యంగా వస్తుంది. కుటుంబంలో ఏవైనా జన్యు సమస్యలు ఉన్నప్పుడు లేదా పిండదశలో జన్యుమార్పిడి అయినప్పుడు మన జన్యుసంకేతంలో తప్పిదం జరుగుతుంది. దాని పరిణామం వల్ల చిన్నపిల్లలకు మరియు యువతకు కూడా గుండె సమస్యలు వస్తాయి. చాలావరకు ఈ రుగ్మతలను బిడ్డ తన తల్లి కడుపులో ఉన్నప్పుడు మనం గుర్తించవచ్చు. కానీ కొన్నిసార్లు ఏ విధమైన లక్షణాలూ లేకుండా యువత దశలో డాక్టర్ల దగ్గరకు తీవ్రమైన సమస్యతో వస్తారు. మన కుటుంబంలో ఏమైనా గుండె సమస్యలు […]
Bakthi: ఏ పని ప్రారంభించిన తొలి పూజ వినాయకునికి చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా మొదటి పూజ వినాయకుడికి చేసి పని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా తలపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుందని ప్రజల నమ్మకం. అయితే వినాయకుడు స్వయంభూగా వెలసిన పుణ్యక్షేత్రం కాణిపాకం. ఆకాణిపాక వినాయకుని చరిత్ర ఏమిటి? అలానే ఆ గుడిలోని వినాయకుని విశిష్టత ఏమిటి ? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read also:Ganesh Chathurthi: విఘ్నేశ్వరునికి తులసి ఆకులతో పూజ […]
Bakthi: కాలం మారిన ఎంతగా అభివృద్ధి చెందిన కొన్ని అలవాట్లు మాత్రం మారవు. అలా అప్పటికి ఇప్పటికి, ఎప్పటికి మనల్ని వీడని అలవాట్లలో ఒకటి ఎవరైనా అబద్దం చెప్తున్నట్లు అనిపిస్తే వెంటనే ఏది ఒట్టేసి చెప్పు అని అడగడం. సరదాగా అలా ఒట్టేస్తే పర్లేదు కానీ.. ఈ గుడిలో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ప్రమాణం చేసి అబద్దం చెప్పకూడదు. అలా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు కొందరు అనుభవజ్ఞులు. ఇంతకీ ఆ ఆగుడి ఎక్కడ ఉంది. […]
Khairatabad-Balapur Ganesh Live Updates: గణేష్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ నగరం ముస్తాబైంది. ఈ నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు, అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.
Telangana Police: హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. జీహెచ్ఎంసీలో లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. హైదరాబాద్ నలుమూలల నుంచి వస్తున్న బొజ్జ గణపయ్యలతో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు సందడిగా మారింది. నిమజ్జనాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
Kokapet-Budvel: హైదరాబాద్లోని కోకాపేట్, బుద్వేల్లో రికార్డు స్థాయిలో భూముల ధర హెచ్ఎండీఏకు చేరింది. ఎకరం భూమి విలువ 100 కోట్లకు పైగా రికార్డు సృష్టించడంతో కోకాపేట్, బుద్వేల్ భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏకు దాదాపు 7 వేల కోట్ల ఆదాయం వచ్చింది.