Devotion: హిందువులు జరుపుకునే పండగల్లో వినాయకచవితి ఒకటి. భాద్రపదమాసం శుక్ల పక్షంలో వచ్చే చవితి తిధి, హస్త నక్షత్రం రోజున మధ్యాహ్న శుభ సమయంలో చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అయితే ఎవరి శక్తి తగట్టు వాళ్ళు ఒకరోజు, 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటారు. మొదటి రోజు వినాయక ప్రతిమని మండపంలో ప్రతిష్టించడంతో ప్రారంభమైన పండుగ వినాయకుని ప్రతిమని నిమజ్జనం చేయడంతో ముగుస్తుంది. అయితే […]
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ కు ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.10వేలు జరిమానా విధించింది. మెట్రో స్టేషన్‌లో రూ. 10. అదనంగా వసూలు చేశారన్న ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ ఈ మేరకు జరిమానా విధించింది.
Odi World Cup: పాకిస్థాన్ క్రికెట్ జట్టు చాలా కాలం తర్వాత భారత్‌లోకి అడుగుపెట్టింది. వన్డే ప్రపంచకప్ ఆడేందుకు వచ్చిన జట్టు సభ్యులకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది.
NTV Daily Astrology As on 28th Sept 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..?
రాజ్ కోట్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్లీన్ స్వీప్ చేయాలని భావించిన టీమ్ ఇండియా ఆశలు నెరవేరలేదు.. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 49.4 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌటైంది.
Bookings for Skanda Day 1 Chandramukhi 2 Day 1 are Not Upto Mark: బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ‘స్కంద’-ది ఎటాకర్ అనే సినిమా తెరకెక్కింది. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక జీ […]
ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2023 ప్రపంచకప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు తెలిపాడు. గాయాల బారిన పడకుండా కెరీర్ను ప్రొలాంగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు.
Court Stay on Agent OTT Release: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 23 న రిలీజ్ అయి భారీ పరాజయాన్ని అందుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి హిట్ తరువాత పాన్ ఇండియా సినిమాగా ఏజెంట్ ను మొదలుపెట్టగా అఖిల్ కష్టపడి బాడీ పెంచాడు. సినిమా మొదలుపెట్టినప్పటినుంచి ఎన్నో వాయిదాల తరువాత ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది. అయితే సినిమా ఓటీటీ […]
Stunt man sri badri contibutes to jansena: జనసేనకు స్టంట్ మేన్ శ్రీ బద్రి విరాళం ఇచ్చిన అంశం హాట్ టాపిక్ అయింది. బుధవారం సాయంత్రం స్టంట్ మెన్ శ్రీ బద్రి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో భోళాశంకర్ సినిమాలో చేసిన స్టంట్స్ కి గాను తాను అందుకున్న పారితోషికం రూ. 50 వేలు జనసేన పార్టీకి విరాళంగా అందచేశారు బద్రి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ శ్రీ […]