Traffic in Hyderabad: నల్లకుంట, మాసాబ్ ట్యాంక్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అబిడ్స్ వరకు గణేష్ విగ్రహాలు క్యూ కట్టారు. దీంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Minister KTR: పాలమూరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడతారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Atrocious: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 7 ఏళ్ల అమాయక బాలికపై అత్యాచారం చేసి దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. చిన్నపిల్లపై అఘ్యాయిత్యాలు ఆగడం లేదు.
Handmade Khan Al Saboun: మనిషి అందంగా కనిపించాలి అంటే మాసికఆరోగ్యం బాగుంఉండాలి. మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే శారీరక పరిశుభ్రత పాటించాలి. అందుకే మనలో కొంతమంది కేవలం శుభ్రతకి ప్రాధాన్యత ఇస్తే చాలామంది శుభ్రతతో పాటు అందానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. దానికోసం రకరకాల క్రీంలు, సబ్బులు వినియోగిస్తుంటారు. అయితే సాధారణంగా మనం కొనే సబ్బు 20 రూపాయల నుండి 100 రూపాయలు ఉంటుంది. లేదా ఇంకొంచం ధర ఉండే సబ్బులు మనం చూసి ఉంటాం. […]
Police Dance: హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ 30 క్రేన్లను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ మహా నిమజ్జనాన్ని చూసేందుకు ప్రజలు కుటుంబ సమేతంగా తండోపతండాలుగా తరలివచ్చారు.
Health: ఏదైన శుభవార్త విన్నప్పుడు.. సంతోషం కలిగినప్పుడు చాక్లెట్లు పంచుతూ ఆనందాన్ని పెంచుకుంటాం. అయితే చాక్లెట్లు తింటే జలుబు చేస్తుంది, పళ్ళు పుచ్చిపోతాయి అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ వాస్తవానికి చాక్లెట్లు ఆనందాన్ని పంచుకోవడానికే కాదు ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయని చెప్తున్నారు ఆరోగ్య నిపుణుల. మరి చాక్లెట్లు తినడం వాళ్ళ కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read also:Expensive chocolate: అయ్యబాబోయ్.. అర కిలో చాక్లెట్ 2 లక్షలా..? డార్క్ చాక్లెట్‌లో […]
Telangana Cabinet: బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయన ఇంకా జ్వరం నుంచి కోలుకోలేదు.
chocolate: చాక్లెట్లని ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాక్లెట్లని ఎంతో ఇష్టంగా తింటుంటారు. పిల్లలు బడికి వెళ్ళను అని మారం చేసినప్పుడు పెద్దవాళ్లు ఓ చాక్లెట్లని కొని పిల్లలకి ఇచ్చి స్కూల్ కి పంపుతుంటారు. స్కూల్ పిల్లలు కూడా బ్రేక్ టైంలో చాక్లెట్లని కొనుకుంటారు. ఇక పుట్టినరోజు, పెళ్లి రోజు, ప్రేమికుల రోజు, రోజు ఏదైనా కావొచ్చు ఎన్ని స్పెషల్స్ అయినా ఉండొచ్చు. కానీ చాక్లెట్లు లేకపోతే ఏదో […]
Wines Theft: ఈ మధ్యన దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, బ్యాంకులే కాకుండా వివిధ రంగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ దొంగలు కూడా అలాగే అనుకున్నట్లు తెలుస్తోంది.
Vijay Deverakonda – Rashmika Tweets viral on Social Media: హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీకి సైతం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు ఇప్పటికే చాలా రకాల వార్తలు వచ్చినా వీరు స్నేహితులం అని చెప్పుకుంటూనే ఉంటారు. ఇక తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ […]