Bandlaguda Ganesh: గణపతి లడ్డూ రూ. కోటి 20 లక్షలు.. ఎక్కడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandlaguda Ganesh: హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. గణపతి ప్రసాదాన్ని పొందేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని బండ్లగూడలోని రిచ్‌మండ్ విల్లాలో గణపతి లడ్డూ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. గణపతి లడ్డూ రూ. కోటి 20 లక్షలు పలికి అందరిని ఆశ్చర్యానికి గురిచేసంది. గతంలో ఎన్నడూలేని విధంగా ధర పలకడం ఇక్కడ ఇదే మొదటి సారి.
Read also: Immersion of Ganesh idol : వినాయకుని విగ్రహాలు ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా..?
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
అయితే.. గతంలో కూడా ఇక్కడ గణపతి లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలికిన సంగతి తెలిసిందే. గతేడాది ఇక్కడ గణపతి లడ్డూ రూ. 60.80 లక్షలు. అయితే ఈసారి ధర రెండింతలు పెరిగింది. 2021లో కూడా ఇక్కడ గణపతి లడ్డూ రూ. 41 లక్షలు కాగా, మాదాపూర్‌లోని మైహోం సైదర్‌లోనూ గణపతి లడ్డూకు భారీ ధర పలికింది. మైహోం సర్దార్‌లో గణేష్ లడ్డూ రూ. 25.50 లక్షలు. చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి వేలంలో గణపతి ప్రసాద్‌ను దక్కించుకున్నాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ. 7 లక్షలు అధిక ధర పలికింది. 2022లో రూ. ఇక్కడ జరిగిన గణపతి లడ్డూ వేలంలో రూ.18.50 లక్షలు అమ్ముడుపోయాయి.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు రూ. 10 వేలు ఫైన్.. అలా చేశారు అందుకే వేశారు..!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!