తామే నిజమైన దేశభక్తులమని, తెలంగాణ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము చెప్పినట్లే నడవాలంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించాడు. ‘‘ మీరు దేశభక్తులా.... ఏ దేశానికి? పాకిస్తాన్ కా... ఆఫ్ఘనిస్తాన్ కా?’’అని ప్రశ్నించారు.
Archana Gautam Got Beaten At Congress Office In New Delhi: బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన అర్చన మీద దాడి జరిగిన అంశం హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి ఆమె తెలుగు అర్చన కాదండోయ్ హిందీ బిగ్ బాస్ ఫేమ్ అర్చన గౌతమ్. రియాల్టీ షో బిగ్ బాస్ 16 కంటెస్టెంట్ అర్చన గౌతమ్ గురించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి, మాజీ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి, నటి అర్చన […]
Anushka Sharma Second Pregnancy: అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ తమ రెండవ బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రచారం మొదలైంది. ఈ వార్త గురించి ఏ అధికారిక మూలం ధృవీకరించలేదు కానీ చాలా మంది పరిశ్రమ వర్గాలలో ఈ చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా చాలా మంది ఇదే విషయం మీద కామెంట్ చేస్తున్నారు. ఈ జంట త్వరలో వారి రెడ బిడ్డ గురించి ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుష్క – […]
Harish Rao: మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమని అన్నారు. పాపం ఈ వయసులో ఆయన్ను అరెస్ట్ మంచిది కాదని తెలిపారు.
Minister KTR: మంత్రి కేటీఆర్ భద్రాచలం పర్యటన రద్దైంది. భారీ వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో భద్రాచలం పర్యటన రద్దు చేసుకొని కేటీఆర్ సత్తుపల్లి పయనం అయ్యారు. భద్రాచలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం రావడంతో మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు
అప్పులోళ్ల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళు కోకొల్లలు. అలాంటి ఘటనే ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లోని ప్రకాశంజిల్లా పామూరులో చోటు చేసుకుంది.
Minister KTR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన ఎన్టీఆర్ పార్కును మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు.
Harish Rao: శ్రీజ మోములో నూరేళ్లు చిరునవ్వు వెళ్లి విరయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన శిశుగృహాన్ని హరీష్ రావు ప్రారంభించారు.
Ustaad Bhagat Singh Shoot Second Schedule Completed: పవన్ కళ్యాణ్ హీరోగా ఇంతకు ముందు హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ తీయగా అది అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయింది. పదేళ్ళ విరామం తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ ఇంటర్వెల్ సీన్ జనవరి 17, 2012లో షూటింగ్ చూస్తే… సెప్టెంబర్ 27, 2023లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంటర్వెల్ తీసినట్లు ఈమధ్యనే ప్రకటించిన హరీష్ శంకర్ […]