ఇటీవలే పెరూ దేశంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓ సామాన్యుడు సత్తాచాటారు. పెరూ దేశంలో ఓ మారుమూల గ్రామంలో సాధారణ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి ఆధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తి అధ్యక్షపీఠాన్ని కైవసం చేసుకోవడంతో ప్రపంచం దృష్టి మొత్తం పెరూ వైపు చూసింది. గత నెల 6 వ తేదీన పెరూ దేశంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు హోరాహోరిగా జరిగాయి. ఈ ఎన్నికల్లో 51 ఏళ్ల పెడ్రో కాస్టిలో […]
చైనాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. హెనన్ ప్రావిన్స్ లో గతంలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు కురిశాయి. హెనన్ ప్రావిన్స్‌లోని జెంగ్జౌ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నగరంలో మంగళవారం రోజున 457.5 మీ.మీ వర్షం కురిసింది. గత వెయ్యి సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో వర్షం కురవలేదని అక్కడి వాతావరణ శాఖ […]
చైనా మరో కొత్త ఆవిష్కరణకు తెరలేపింది. గంటకు 600 కిమీ వేగంతో దూసుకుపోయో అత్యాధునిక మాగ్లెవ్ రైలును ఆవిష్కరించింది. తూర్పు చైనాలోని షిడాంగ్ ప్రావిన్స్ కిండాన్ నగరంలో ఈ సరికొత్త మాగ్లెవ్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. మాగ్లెవ్ ప్రాజెక్టును 2016లో ప్రారంభించగా, మూడేళ్ల కాలంలో అయస్కాంత-వాయుస్తంభన ప్రోటోటైప్ రైలును 2019 లో ఆవిష్కరించారు. పది భోగీలతో కూడిన ఈ రైలులో ఒక్కోభోగీలో 100 మంది చోప్పున ప్రయాణం చేసే వీలుంటుంది. మాములు చక్రాల మాదిరిగా కాకుండా ఈ […]
గత కొన్ని రోజులగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో పాటుగా రుతుపవనాలు చురుగ్గా సాగుతుండటంతో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్ లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఈ వర్షానికి రోడ్లు, పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు, జలాశయాలు నిండుకుండలా మారాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. Read: […]
కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోక ముందే దేశంలో మరో వైరస్ ఇబ్బందు తెచ్చిపెడుతున్నది. పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకుతున్నది. బర్డ్‌ఫ్లూ వైరస్‌తో 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు దృవీకరించారు. బాలుడికి చికిత్స అందించిన వైద్యులు ఐసోలేషన్‌కు వెళ్లాలని, ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాలని నిపుణులు సూచించారు. ఈనెల 2 వ తేదీన హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యూమోనియా, […]
దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. దేశంలోని ప్రముఖులకు చెందిన ఫోన్ నెంబర్లు ఇప్పటికే హ్యాకింగ్‌కు గురైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా ఇప్పుడు మరో విషయం బయటకు వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఆ పార్టీలకు చెందిన నేతల ఫోన్ నెంబర్లపై కూడా నిఘా ఉంచినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి ఇది కూడా ఒక కారణం అనే అనుమానాలు […]
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్న రోజుల క్రితం వరకూ తగ్గుతూ వచ్చి పసిడి ప్రేమికులకు అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఆ ధరలు క్రమంగా పైపైకి కదులుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ.45,250కి చేరింది. 10 గ్రాముల 24 […]
మేషం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శుభదాయకం. రావలసిన ధనం చేతికందుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత, మెళకువ అవసరం. తలపెట్టిన పనులలో విఘ్నాలు ఎదుర్కొంటారు. వృషభం : విదేశీ యత్నాలు వాయిదాపడతాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు సకాలంలో పూర్తిచేయగలగుతారు. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. మీ లక్ష్యం మంచిదైనా గోప్యంగా ఉంచండి. మీ వాహనం […]