కరోనా సెకండ్ వేవ్‌లో కేసులు తక్కువగా నమోదవుతున్నా, ఇంకా పూర్తిగా నియంత్రలోకి రాలేదు. మొదటి వేవ్‌లో ఆల్ఫారకం వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందితే, రెండో దశలో డెల్టావేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని, సెకండ్ వేవ్ లో వ్యాప్తి చెందుతున్న ఈ డెల్టా వేరియంట్ కు వ్యాప్తిచెందే గుణం అధికంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇలాంటి సమయంలో సెకండ్ వేవ్ తొలగిపోయిందని అనుకోవడం పోరపాటే అని, తప్పని సరిగా మాస్కులు ధరించాలని తెలియజేసింది. నిబంధనలు ఉల్లంఘించి […]
కరోనా బారిన పడి ఇళ్లల్లో చికిత్స పొందుతున్న వారికి అజిత్రో మైసిన్ మెడిసిన్‌ను రిఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అజిత్రో మైసిన్ కంటే ప్లాసిబో మెడిసిన్ మేలైనదని తాజా పరిశోధనలో తేలింది. అజిత్రో మైసిన్ ను వినియోగించడం వలన ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం రావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాలిఫోర్నియా, స్టాన్‌ఫోర్డ్ కు చెందిన పరిశోధకులు చేసిన ఈ పరిశోధనలలో ఈ విషయాలు వెలుగుచూశాయి. కోవిడ్ బారిన పడి ఇళ్లల్లో చికిత్స పొందుతున్న 263 మందిలో 171 […]
ఈ విశ్వం గురించి ఎంత పరిశోధనలు చేసినా ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు, పరిశోధించాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. భూమిని పోలిన గ్రహాలు ఈ విశ్వంలో అనేకం ఉండోచ్చు. వాటి గురించి నాసా వంటి సంస్థలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, అంతరిక్షంలో నాసా, యూరోపియన్ యూనియన్ దేశాలు కలిసి అంతరిక్షకేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. ఈ అంతరిక్ష కేంద్రంలో నాసా అనేక ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నది. అక్కడ ఉండే […]
వియాత్నం విషయంలో చైనా ఏమాత్రం పట్టు వదలడం లేదు. తైవాన్ తమ ఆదీనంలోనే ఉందని ఇప్పటికీ స్పష్టం చేస్తున్నది. తైవాన్ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా ఊరుకునేది లేదని తేల్చిచెప్పింది. అయితే, కొన్ని రోజుల క్రితం జపాన్ ఉప ప్రధాని తారో అసో తైవాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బయటి శక్తులు తైవాన్ పై ఆదిపత్యం చలాయించాలని చూస్తే ఊరుకోబోమని, అండగా ఉంటామని తైవాన్‌కు హామీ ఇచ్చారు. Read: అశ్లీల చిత్రాల కేసు: శిల్పా […]
వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈరోజు ఉదయం ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని గంగాదేవిపాడు గ్రామానికి చెందిన నిరుద్యోగి నాగేశ్వరరావు ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతిచెందిన నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని షర్మిల హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి మంగళవారం రోజుల రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి నిరుద్యోగ నిరాహార […]
భారత్‌లో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. విదేశాలకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ కూడా త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి రాబోతున్నది. అదే విధంగా అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌ను కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. కోవాక్స్ కార్యక్రమం ద్వారా ఈ వ్యాక్సిన్లు దిగుమతి కాబోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలనిచెప్పి కోవాక్స్ అనే […]
మణిపూర్ కాంగ్రెస్ కు మరోషాక్ తగిలింది. ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేస్తున్న బీజేపీ ధాటికి కాంగ్రెస్ పార్టీ కుదేలవుతున్నది. వచ్చే ఏడాది అనేక రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలా ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో మణిపూర్ కూడా ఒకటి. మణిపూర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షపదవికి గోవిందాస్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గోవిందాస్‌తో పాటుగా మరో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు. ఈశాన్యరాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా మసకబారుతున్నది. […]
ఈరోజు సాయంత్రం న్యూషెపర్డ్ వ్యోమనౌక రోదసిలోకి ప్రయాణం చేయబోతున్నది. రోదసిలోకి ప్రయాణం చేయబోతున్న ఈ నౌకను తిరిగి వినియోగించేందుకు అనువుగా తయారు చేశారు. పశ్చిమ టెక్సాస్‌లోని ఎడారి నుంచి వ్యోమనౌక రోదసిలోకి ప్రయాణం చేస్తుంది. నిట్టనిలువుగా పైకి దూసుకెళ్లే ఈ నౌక భారరహిత స్థితికి చేరుకున్నాక, నౌన నుంచి బూస్టర్ విడిపోతుంది. విడిపోయి తరువాత బూస్టర్ తిరిగి నేలకు చేరుకుంటుంది. వ్యోమనౌక అక్కడి నుంచి మరింత ఎత్తుకు చేరుకుంటుంది. కర్మన్ రేఖను దాటి పైకి వెళ్లిన కాసేటి […]
ప్రపంచంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ దేశంలో ఈ వేరియంట్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఆనెల 19 నుంచి ఆ దేశంలో లాక్‌డౌన్ ఆంక్షలను సడలించారు. మాస్క్ విషయంలో కూడా సడలింపులు ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు వస్తున్నారు. గుంపులుగుంపులుగా ప్రజలు బయటకు వస్తున్నారు. మాస్క్ కూడా ధరించక పోవడంతో డెల్టా వేరియంట్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయి. గడిచిన వారం రోజుల కంటే ఆదివారం రోజున కేసులు 52 శాతం పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. దీంతో అమెరికా […]
ఉత్తర కొరియాలో నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించకుంటే శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. అయితే గత కొంతకాలంగా దక్షిణ కొరియా కల్చర్‌ను ఉత్తర కొరియా యువత ఫాలో అవుతున్నది. దక్షిణ కొరియా స్టైల్‌ను, ఫ్యాషన్‌ను, వారు మాట్లాడే విధంగా మాట, యాసలు అలవరుచుకుంటున్నారు. ఇలా చేయడం వలన ఉత్తర కొరియా సంస్కృతి సంప్రదాయాలు దెబ్బతింటాయని, యువత పక్కదోవ పడుతున్నారని భావించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ […]