అయోధ్యలో శ్రీరాముడి అలయం వేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. 2022 చివరి వరకు మొదటిదశ నిర్మాణం పనులు పూర్తి చేసుందుకు ప్రణాళికలు సిద్దం చేసుకొని నిర్మాణం చేపడుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా పనులకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్మాణం పనులు చేపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, భవ్యరామాలయంలోని రాముడి అభిషేకానికి ప్రపంచంలోని 115 దేశాల నుంచి నీటిని తెప్పిచంచారు ఢిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విజయ్‌జొల్లి. ఢిల్లీ స్టడీ సర్కిల్ ఎన్‌జీవో సంస్థతో కలిసి ప్రపంచంలోని […]
పంజాబ్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. అమరీందర్ సింగ్ రాజీనామాతో ఆ రాష్ట్రంలో నెక్ట్స్ ఎవరు అధికారం చేపడతారు అన్నతి ఆసక్తికరంగా మారింది. రాజీనామా చేసిన తరువాత అమరీందర్ సింగ్ డైరెక్ట్‌గా సిద్ధూను విమర్శించారు. పాక్ కు పంజాబ్ ఆయుధంగా మారొచ్చని చెప్పడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఇక పంజాబ్ రాజకీయాలపై యూపీఏ కూటమిలోని పార్టీలు పలు విమర్శలు చేస్తున్నాయి. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి […]
కేరళలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్‌ను వేగవంతం చేశారు. వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, 84 ఏళ్ల వృద్ధురాలికి అరగంట వ్యవధిలో కోవీషీల్డ్ రెండు డోసులు ఇవ్వడంతో సంచలనంగా మారింది. ఎర్నాకులం జిల్లాలోని అలువా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ ఘటన జరిగింది. 84 ఏళ్ల తుండమ్మ అనే మహిళ తన […]
పంజాబ్‌లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సిద్ధూను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరమీదకు తీసుకొస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తానని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. సిద్ధూ నిలకడ లేని మనిషి అని, పాక్ సీఎం, ఆర్మీ చీఫ్‌తో సిద్ధూకు సంబంధాలు ఉన్నాయని, వారంతా స్నేహితులని అన్నారు. […]
అమెజాన్ సంస్థ డ్రాగన్ దేశానికి పెద్ద షాక్ ఇచ్చింది. అమెజాన్‌లో లిస్టింగ్ చేసుకున్న 600 బ్రాండ్లపై నిషేదం విధించింది. ఈ బ్రాండ్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఎలాంటి వస్తువులు ఇకపై అమెజాన్ నుంచి డెలివరి కాబడవని అమెజాన్ పేర్కొన్నది. ఇందులో కొన్ని పాపులర్ బ్రాండ్లు కూడా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అమెజాన్ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అయా కంపెనీలు తీసుకున్న నిర్ణయాలే అని అంటున్నారు. చైనాకు చెందిన కంపెనీలు కొన్ని గిఫ్ట్ కార్టులను ఎరగా […]
మాములుగా గోడ ఎక్కాలి అంటే నిచ్చెనో లేదంటే స్టూలో వేసుకొని ఎక్కుతాం. ఉత్త చేతులతో ఎక్కాలి అంటే సాధ్యం కాదు. అందులోనే ఎలాంటి పట్టులేనటువంటి ప్లెయిన్ గోడను ఎక్కడం సాధ్యంకాని పని. అయితే ఓ చిన్నారి అసాధ్యాన్ని సాధ్యం చేసి చూసించింది. ఇంట్లోని గోడను తన ఉత్త చేతులతో ఎక్కింది. స్పైడర్ మాదిరిగా చెకచెక పైకి పాకింది. ఆ తరువాత అక్కడ రెండు చేతులను గోడకు ఆనించి కాళ్లను గాల్లోకి ఊపింది. అనంతరం అక్కడి నుంచి కిందకు […]
పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ కొద్ది సేపటి క్రితమే రాజీనామా చేశారు. అమరీందర్ సింగ్ రాజీనామా తరువాత ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గామారింది. సిద్ధూ వర్గానికి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిని ఇస్తారా లేదంటే, సిద్ధూకే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగిస్తారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో సీఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశం ఉన్నది. అయితే, తెరపైకి […]
పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రాజీనామా తరువాత పార్టీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనపై నమ్మకం లేదని, పార్టీలో అంతర్గత కలహాలపై తాను అనేకమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. అయితే, పార్టీలో తనకు వ్యతిరేకంగా ఓ వర్గం పనిచేస్తుందని, తనను అవమానించే విధంగా వారి ప్రవర్తన ఉందని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. గత మూడు నెలల కాలంలో తనను మూడుసార్లు ఢిల్లీకి పిలిచారని, తాను […]
పంజాబ్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వర్గానికి, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ వర్గానికి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. అంతర్గత విభేదాలను తగ్గించేందుకు సిద్ధూకు పీసీసీ పగ్గాలు అప్పగించి అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించారు. అయితే, తాత్కాలికంగా ఆ విభేదాలు సద్దుమణిగినా, ఇటీవల కాలంలో మరోసారి తెరమీదకు వచ్చాయి. ముఖ్యమంత్రిని సొంతపార్టీలో విమర్శించే వ్యక్తులు ఎక్కువ కావడంతో విసుగు చెందిన సీఎం ఈరోజు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా […]