వైరల్: స్పైడర్ విమెన్… ఉత్త చేతులతోనే…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాములుగా గోడ ఎక్కాలి అంటే నిచ్చెనో లేదంటే స్టూలో వేసుకొని ఎక్కుతాం. ఉత్త చేతులతో ఎక్కాలి అంటే సాధ్యం కాదు. అందులోనే ఎలాంటి పట్టులేనటువంటి ప్లెయిన్ గోడను ఎక్కడం సాధ్యంకాని పని. అయితే ఓ చిన్నారి అసాధ్యాన్ని సాధ్యం చేసి చూసించింది. ఇంట్లోని గోడను తన ఉత్త చేతులతో ఎక్కింది. స్పైడర్ మాదిరిగా చెకచెక పైకి పాకింది. ఆ తరువాత అక్కడ రెండు చేతులను గోడకు ఆనించి కాళ్లను గాల్లోకి ఊపింది. అనంతరం అక్కడి నుంచి కిందకు దిగింది. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిన్నారి స్పైడర్ మెన్ డాటర్ అయి ఉంటుందని, అందుకే అలా పాకేసిందని కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/i/status/1437371171578732547
Read: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Tags
- Climbing
- Gril
- social media
- viral
- Wall
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!