కాంగ్రెస్ హైకమాండ్‌పై అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రాజీనామా తరువాత పార్టీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనపై నమ్మకం లేదని, పార్టీలో అంతర్గత కలహాలపై తాను అనేకమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. అయితే, పార్టీలో తనకు వ్యతిరేకంగా ఓ వర్గం పనిచేస్తుందని, తనను అవమానించే విధంగా వారి ప్రవర్తన ఉందని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. గత మూడు నెలల కాలంలో తనను మూడుసార్లు ఢిల్లీకి పిలిచారని, తాను వివరణ ఇచ్చినప్పటికీ తనపై పార్టీలో కుట్ర జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం తాను రాజీనామా చేశానని, ఇప్పుడు పార్టీ ఎవర్నైనా ముఖ్యమంత్రిగా నియమించుకోవచ్చని అన్నారు. ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు కూడా రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, భవిష్యత్తు కార్యచరణపై తన అనుచరులతో కలిసి మాట్లాడిన తరువాత ప్రకటిస్తానని కెప్టెన్ పేర్కొన్నారు.
Read: ఫిబ్రవరి 5 న ప్రధాని మోడి తెలంగాణ పర్యటన…
Also Read
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!