ఫిబ్రవరి 5 న ప్రధాని మోడి తెలంగాణ పర్యటన…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిబ్రవరి 5 వ తేదీన ప్రధాని మోడి తెలంగాణ పర్యటకు రాబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఈరోజు చినజీయర్ స్వామి ప్రధాని మోడిని కలిసి విగ్రహ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. సమతామూర్తి విగ్రహం ప్రారంభోత్సవానికి వచ్చేందుకు ప్రధాని అంగీకరించినట్టు సమాచారం. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో 2022 ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 14 వరకు భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలు అంగరంగవైభవంగా జరగనున్నాయి. 200 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో వెయ్యికోట్ల రూపాయలతో 216 అడుగుల ఎత్తైన భగవద్రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహ ప్రారంబోత్సవానికి దేశంలోని ప్రముఖులను చినజీయర్ స్వామి స్వయంగా ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ తదితరులను చినజీయర్ స్వామి ఆహ్వానించారు.
Read: పంజాబ్ సీఎం రాజీనామా…
Also Read
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!